నిర్మల కాన్వెంట్ స్కూల్ ఆడియో లాంచ్
నాగార్జున అక్కినేని నటిస్తూ సమర్పిస్తున్న చిత్రం నిర్మల కాన్వెంట్ స్కూల్ ఆడియో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుకు సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
nirmala convent school nagarjuna akkineni roshan srikanth tollywood నిర్మల కాన్వెంట్ స్కూల్ నాగార్జున అక్కినేని రోషన్ శ్రీకాంత్ టాలీవుడ్


Click it and Unblock the Notifications