»   » పవన్ కళ్యాణ్ మాటలపై నితిన్ ట్వీట్

పవన్ కళ్యాణ్ మాటలపై నితిన్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని నితిన్ అన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రేయ్ ఆడియో పంక్షన్ లో ఆయన మాట్లాడుతూ నితిన్ ప్రస్దావన తెచ్చారు. దాంతో నితిన్ ఫుల్ ఖుషీ అయ్యిపోయారు. నితిన్ ట్విట్టర్ లో తన ఆనందం పంచుకున్నారు.

  నితిన్ ట్వీట్ చేస్తూ... పవర్ స్టార్ నా పేరుని రేయ్ ఆడియో ఫంక్షన్ తో ప్రస్దావించారు...నేను నమ్మలేకపోతున్నా... సూపర్ హ్యాపీగా ఉంది... అన్నారు..

  రేయ్ పంక్షన్ లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ''కుటుంబం, వారసత్వం లాంటివాటిపై నాకు పెద్దగా నమ్మకాలు లేవు. ఆ మాటని కూడా నేను వాడను. చిత్ర పరిశ్రమలోకి కొత్త కొత్త వ్యక్తులు రావాలి అనేదే నా ఆలోచన. సినిమా అంటే ఏ ఒక్కరి కుటుంబం కాదు. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడుతుంటాను. అందుకే నితిన్‌ లాంటి హీరోల ఆడియో ఫంక్షన్లకి వెళ్తుంటాను '' అన్నారు.

  <blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>POWERSTAR took my name in REY audio function!!cant believe it..super happyy mee😃😃☺😊..always love PSPK..</p>— nithiin (@actor_nithiin) <a href="https://twitter.com/actor_nithiin/statuses/424224485089095680">January 17, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  ప్రస్తుతం నితిన్ తన హార్ట్ ఎటాక్ చిత్రం బిజీలో ఉన్నారు. పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. నితిన్‌, అదాశర్మ జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. చిత్రాన్ని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''పూరి జగన్నాథ్‌గారితో ఓ మంచి సినిమా చేయాలన్న కోరిక నెరవేరింది. 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం నా ప్రయాణానికి మేలి మలుపు అవుతుంది''అన్నారు నితిన్‌. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, సమర్పణ: లావణ్య.

  English summary
  Nithin expressed his happiness on Pawan Kalyan taking his name at the audio launch of ‘Rey’. Nitin tweeted POWERSTAR took my name in REY audio function!! cant believe it..super happyy mee😃😃☺😊..always love PSPK... Nithin is currently sharing in ‘Heart Attack’ under Puri Jagannath's direction.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more