»   » త్రిష ఇక్కడ దోచుకుని అక్కడ పోగొట్టుకుంటోంది!

త్రిష ఇక్కడ దోచుకుని అక్కడ పోగొట్టుకుంటోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నూతన కథానాయికలు తెరకు పరిచయమవుతున్న తరుణంలో టాలీవుడ్ లో, కోలీవుడ్ లో త్రిష క్రేజ్ తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి త్రిష దగ్గర అడిగితే 'నా స్థానం ఎవ్వరూ భర్తీ చేయలేరు. ప్రస్తుతం హిందీ సినిమాల్లో జిజీగా ఉన్నాను కాబట్టి వెంటనే తెలుగు, తమిళ సినిమాలు చేయలేక పోతున్నాను అంతే కానీ నాకు క్రేజ్ తగ్గిందనడం సరికాదు" అని చెప్పింది.

ఇప్పటి వరకు త్రిష అది చేయను ఇది చేయను అని కబుర్లు చెప్తూ టాలీవుడ్ లో తన హవాను కొనసాగించింది. కానీ బాలీవుడ్ అనగానే మొత్తం తీసివేయడానికి కూడా వెనుకాడటం లేదట బాలీవుడ్ అవకాశాలు వస్తే చాలు ఏం చేయడానికైనా సిద్దం అని కొందరు తారలు చెప్పినట్టు గానే త్రిష కూడా చెబుతుంది. వర్షం అంటే ఇష్టం అంటూ వచ్చి టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలను సొంతం చేసుకుని అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్న త్రిష..ఇక్కడ దోచుకోవాల్సిందంతా దోచుకుని చూపించాల్సినవి మాత్రం అక్కడ చూపించడం తట్టుకోలేక పోతున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.

ఇంకా కొంత మంది నిర్మాతలు అయితే ఈ అమ్మడు నటించి ఇతర భాషల్లో ప్లాప్ అయిన చిత్రాలను కూడా తెలుగులోనికి అనువదించి. ఇంకా టాలీవుడ్ ప్రేక్షకులను దోచుకోవాలని అనుకుంటున్నారు. అది ఏలాగని అనుకుంటున్నారా! త్రిష ఇక్కడ చూపించకుండా మిగిలిన అందాలను మేము చూపిస్తాం అంటూ వారు ప్రచారం చేసుకోవడం ద్వారా లాభపడాలని చూస్తున్నారు సినీ పెద్దలు..ఇంతకాలం తెలుగు ప్రేక్షకులను త్రిష ఎంత మోసం చేసిందో చూస్తే దోచుకోవడం ఇక్కడ దొబ్బిచ్చుకోవడం అక్కడ అని ఇట్టే అర్థం అవుతుంది..కాదా!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu