»   »  మనదంతా ఎంజాయింగ్ బ్యాచ్: జూ.ఎన్టీఆర్

మనదంతా ఎంజాయింగ్ బ్యాచ్: జూ.ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిన్నప్పటినుంచి మనదంతా ఎంజాయింగ్ బ్యాచ్ అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీపావళి వచ్చిందంటే చాలు ఇంట్లో వాళ్లు చెప్పింది చెవికెక్కదు. జాగ్రత్తరా అన్నా పట్టించుకునేదిలేదు... స్నేహితులమంతా ఒక దగ్గర చేరి టపాకాయలు పేల్చుతూ లెక్కెట్టుకునేవాళ్లం..లెక్కెందుకంటారా ఎవరు ఎక్కువ కాల్చారని లెక్క తేల్చుకోవడానికి...అందుకే స్పీడ్ గా కాల్చడమే పనిగా పెట్టుకునేవాళ్లం.... అంటూ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

Read more about: ntr deepavali enjoy telugucinema
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X