twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌-కృష్ణవంశీ రాఖీ షూటింగ్‌ ప్రారంభం

    By Staff
    |
    స్పాట్‌న్యూస్‌ 01-06-2005

    నాగార్జునభక్తి రస చిత్రం భక్తరామదాసు షూటింగ్‌, పాటల రికార్డింగ్‌బుధవారం ప్రారంభమయ్యాయి.కె.రాఘవేంద్రరావుదర్శకత్వంలో ఈ చిత్రంరూపొందుతోంది. ఇందులో అన్నమయ్యటీం సభ్యులే ఎక్కువమంది ఉన్నారు. ఈసినిమా పాటల రికార్డింగ్‌ కూడాహనుమజ్జయంతి అయిన బుధవారమేప్రారంభమైంది. నిర్మాత కొండాకృష్ణంరాజు కెమెరా స్విచాన్‌ చేయగా,దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్‌కొట్టారు. నాగార్జున రామదాసుగా,ఆయన భార్యగా జ్యోతికనటిస్తున్నారు.

    నేపధ్యం

    ఈసినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచన సంగీతదర్శకుడు కీరవాణికి వచ్చింది. అన్నమయ్యచిత్రంలో గుండెలను కదిలించే సంగీత అందించినకీరవాణి భద్రాచలంవెళ్ళినప్పుడు భక్తిభావంతో పులకించిపోయారట.శ్రీరాముడిపై రామదాసుకున్న భక్తిభావం తలచుకుంటే ఆయన మదిలో ఎన్నోఅద్భుత స్వరాలు కదిలాయి. భద్రాచలంవాతావరణం, అక్కడి గోదావరి నది, ఆ ప్రాంతపవిత్రత కీరవాణిని కదిలించాయి. ఆయనదర్శకుడు రాఘవేంద్రరావుకుతన ఆలోచన గురించి వివరించారు. రామదాసుజీవితంలో భక్తి, రక్తి, విరక్తి, ముక్తిఅన్నీ ఎలిమెంట్సూ ఉన్నాయి. కమర్షియల్‌దర్శకుడు రాఘవేంద్రరావుకుతాను ఆశించే అన్ని అంశాలు ఉండడంతో నాగార్జునతోచర్చించి ప్రాజెక్టును ధృవపరుచుకున్నారు.అన్నమయ్య సినిమాకు అద్భుత కథ అందించినజెకె భారవికి ఈ సినిమా కథారచనబాధ్యతను అప్పగించారు. భారవి భద్రాచలంవెళ్ళి అక్కడి రామదాసు తొమ్మిదోతరంవారసులతో మాట్లాడి అనేక కొత్త విషయాలుతెలుసుకున్నారు. భక్త రామదాసు స్వగ్రామమైనఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కూడా రచయితకొన్ని రోజులు మకాం వేశారు. అన్నమయ్యసినిమాలోలేని గోదావరి ఈ సినిమా బాక్‌డ్రాప్‌లోఉంటుంది కాబట్టి ఇది అన్నమయ్య కంటే బాగుంటుందనిభావిస్తున్నారు.

    హోంపేజి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X