»   » 'శుభలగ్నం', 'నెంబర్ వన్' నిర్మాత కన్నుమూత

'శుభలగ్నం', 'నెంబర్ వన్' నిర్మాత కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: కృష్ణతో నెంబర్‌ వన్‌ సినిమా నిర్మించిన నిర్మాత అడుసుమిల్లి వెంకటేశ్వరరావు (52) అనారోగ్యంతో విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంకటేశ్వరరావు నంబర్‌వన్‌, జగపతిబాబుతో శుభలగ్నంతోపాటు పలు సినిమాలు నిర్మించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Number one movie producer Died
English summary
Krishna's Number One movie producer Adusumilli venkateswara rao died.
Please Wait while comments are loading...