»   »  అమెరికాకు ఒక్క మగాడు!

అమెరికాకు ఒక్క మగాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇంకా పూర్తికాకముందే పెద్దయెత్తున మార్కెట్ అవుతున్న చిత్రం ఒక్క మగాడు. వైవియస్ చౌదరి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా అమెరికా హక్కులు కూడా అమ్ముడయ్యాయి. ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ సంస్థ అమెరికా ప్రదర్శన హక్కులను పొందింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X