»   » నవ్వుకుంటారు: ‘ఊపిరి’ మూవీలో డిలీటెడ్ సీన్లు (వీడియో)

నవ్వుకుంటారు: ‘ఊపిరి’ మూవీలో డిలీటెడ్ సీన్లు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో 'ఊపిరి' సినిమానే ఎక్కువ ఆదరణ పొందుతూ దూసుకెలుతోంది.

మనసుకు హత్తుకునే కథలో పాటు నాగార్జున, కార్తి, తమన్నా పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇన్ టచబుల్స్ అనే ఫెంచి చిత్రాన్ని ఇన్స్‌స్పిరేషన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినా...మన నేటివిటీకి తగిన విధంగా..యూత్, ప్యామిలీ మెచ్చే విధంగా సినిమాను తీర్చి దిద్దడంలో దర్శకుడు సినిమా సూపర్ హిట్టయింది.


సినిమా నిడివి ఎక్కవ ఉన్న కారణంగా ఎడిటింగ్ సమయంలో సినిమా నుండి కొన్ని సీన్లు తొలగించారు. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో యూట్యూడ్ ద్వారా వాటిని విడుదల చేసారు. నాగార్జున, కార్తి, తమన్నా, ప్రకాశ్ రాజ్, నాగార్జున మధ్య వచ్చే ఈ సీన్లు మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తాయి. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి'ఊపిరి' చిత్రం రూ. 50 కోట్లకుపైగా వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక సినిమాకు శాలిటైట్ రైట్స్ పరంగా కూడా బాగా వచ్చియి. అమెరికాలో ఈచిత్రం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.

English summary
Film makers of 'Oopiri' are revealed the few deleted scenes of the film at the thank you meet event of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu