»   » పాపులర్ నటికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఆపరేషన్

పాపులర్ నటికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అధునాతన చికిత్సా పరిజ్ఞానంతో మియాట్‌ ఆస్పత్రి వర్గాలు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ సినీ నటికి మెదడులోని ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు. ఢాకాకు చెందిన ప్రవీన్‌ సుల్తానా దితి సినీ నటి. కొన్నివారాల క్రితం తలనొప్పి కారణంగా మియాట్‌లో చేరారు. ఆమె న్యూసియాతో బాధపడుతున్నారని, స్కానింగ్‌లో మెదడు ఎడమ భాగంలో ట్యూమర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

Parvin Sultana Ditiundergoes successful brain surgery

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శస్త్రచికిత్స గురించి వైద్యులు మాట్లాడుతూ.. ''సాధారణంగా బ్రెయిన్‌లో ఉన్న ట్యూమర్‌ను తొలగించాలంటే తల వెంట్రుకలను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అధునాతన వైద్యసదుపాయంతో కొంత మాత్రమే తొలగించి.. చిన్నగాటుతో శస్త్రచికిత్స చేశార. నిమ్మకాయ పరిమాణంలో ఉన్న ఆ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించాం.

ఆరు గంటల్లో సుల్తానా కోలుకున్నారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు రాలేదు. మరునాడే సాధారణ వార్డుకు మార్చామ''ని తెలిపారు.

English summary
Celebrated Bangladeshi actress Parvin Sultana Diti underwent a successful brain surgery at Chennai MIOT Hospital of India .Diti was admitted to the hospital as she was diagonised with brain tumor a few days ago before Eid.
Please Wait while comments are loading...