»   »  పోలీసాఫీసరుగా, రౌడీగా పవన్ కళ్యాణ్

పోలీసాఫీసరుగా, రౌడీగా పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "జల్సా" ఈనెల 28 న 400 ప్రింట్లతో విడుదల కానున్న విషయం తెలిసిందే. పవన్ ఎంతో కసిగా చేసిన ఆ చిత్రం పై సహజంగానే భారీ అంచనాలున్నాయి.

దీని తర్వాత పవన్ ఎస్ జె సూర్య దర్శకత్వంలో "పులి" అనే సినిమాలో నటించనున్నారు. ఈ సిన్మా కథను సూర్య కొత్తగా, పకడ్బందిగా రూపొందించినట్టు చెబుతున్నారు. గతంలో సూర్య, పవన్ ల కాంబినేషన్ లో వచ్చిన "ఖుషి" చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాధ్యత గల పోలీసాఫీసరుగా, భీకరమైన రౌడీగా పవన్ రెండు పాత్రలు చేయనున్నట్టు తెలిసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X