»   »  జల్సా కోసం యూటివి క్యూ??

జల్సా కోసం యూటివి క్యూ??

Posted By:
Subscribe to Filmibeat Telugu
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న జల్సా సినిమాను అల్లు అరివింద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా హక్కులను కొనడానికి యుటివి ముందుకు వచ్చింది. మహేష్ బాబు హీరోగా రూపొందిన అతిథి సినిమాను రూ.23 కోట్లకు కొన్న యుటివి ఇపుడు జల్సా సినిమాను రూ.29 కోట్లకు కొనడానికి ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్ ఇంకా ఈ విషయంలో తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇలియానా, పార్వతి మెల్టన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.

Read more about: jalsa utv trivikram srinivasa rao
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X