»   » తమ్ముడు, ఖుషి రేంజ్ లో స్టూడెంట్ గా వస్తున్న పవన్ కళ్యాణ్..!

తమ్ముడు, ఖుషి రేంజ్ లో స్టూడెంట్ గా వస్తున్న పవన్ కళ్యాణ్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే పాత్రలతో యువతరం రోల్ మోడల్ గా నిలిచి..పవర్ స్టార్ గా ఎదిగారు పవన్ కళ్యాణ్. అలాగే మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ సినిమాలు రూపొందించి..సంచలన దర్శకునిగా నిలిచారు వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంచనాలు అంబరాన్ని తాకుతాయనడంలో సందేహమే లేదు. కాగా పవన్ కళ్యాణ్ వివి వినాయక్ ఓ చిత్రాన్ని తీస్తున్న విషయం మీకు తెలిసిందే ఈ కథ మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని సమాచారం. సో.. 'తమ్ముడు, ఖుషి" చిత్రాల్లో స్టూడెంట్ గా కనిపించి అలరించిన పవన మరో సారీ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu