Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సునామీ స్టార్: ఎంఎస్‌కు పవన్ కళ్యాణ్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్.నారాయణ మరణంపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన హఠాన్మరణం నన్ను బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
సునామీ స్టార్....అంటూ ‘పటాస్' దర్శకుడు అనిల్ రావిపూడి సంతాపం

‘నేను అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నప్పటి నుండి ఎమ్మెస్ నారాయణ గారితో పరిచయం ఉంది. ‘కందిరీగ' సమయంలో నాకు మరింత దగ్గరయ్యారు. ‘పటాస్' సినిమాలో సునామీ స్టార్ గా ఆయన నటన అందరినీ మెప్పిస్తోంది. మా సినిమా విడుదల రోజు ఆయన లేక పోవడం బాధాకరం. ‘పటాస్' చూసిన వాళ్లందరూ ఎమ్మెస్ నారాయణగారు ఆ పాత్రలో బతికే ఉన్నారని అంటున్నారు. షూటంగ్ చేసినన్నినాళ్లు మంచి టైమింగ్ ఉన్న డైలాగులు రాస్తావని ప్రశంసించేవారు. ప్రతి డైరెక్టర్ కి ఈజీ యాక్సెస్ ఉన్న నటుడాయన. ఒక్క మాటలో చెప్పాలంటే దర్శకులందరికీ కంఫర్టబుల్ కమెడియన్. ఇంకెన్నెన్నో పాత్రలతో అలరించాల్సిన ఆయన హఠాన్మరణం సినిమా పరిశ్రమకు తీరనిలోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అన్నారు.