»   » పవన్ కల్యాణ్ కాటమరాయుడు సందడి

పవన్ కల్యాణ్ కాటమరాయుడు సందడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించిన పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ప్రకటించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత శరత్ మరార్ సినిమా టైటిల్ గురించి అఫీషియల్ ప్రకటన చేసారు. ఈ విషయమై శరత్ మరార్ ట్వీట్ చేస్తూ...'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్ సగర్వంగా ప్రకటిస్తోంది. పవన్ కళ్యాణ్-డాలీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రానికి 'కాటమరాయుడు' టైటిల్ ఫిక్స్ చేసాం' అంటూ ట్వీట్ చేసారు.


English summary
"On the eve of #PSPK PawanKalyan's birthday Northstar Entertainment proudly announces the title of d film under production as 'Katamarayudu'" sharath Marar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu