»   » ‘పులి’లో పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడిటోరియంలో హర్షద్వానాలు మారు మోగిపోయాయి..

‘పులి’లో పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడిటోరియంలో హర్షద్వానాలు మారు మోగిపోయాయి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్న విడుదలైన 'కొమరం పులి" ఆడియో వేడుకలో ఈ సినిమాలోని ఓ ట్రైలర్ ను వీక్షకుల కోసం ప్రదర్శించారు. రాలా పవర్ ఫుల్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ డైలాగ్ ఈ విధంగా ..'కర్తవ్యమే మసీద్, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే గుడి, కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించే మీరందరూ దేవుళ్ళు". ఈ డైలాగ్ ప్రదర్శించగానే పవన్ అభిమానులు, ప్రేక్షకుల, విసిల్స్, హర్షద్వానాలతో ఈ ఆడిటోరియం మారు మోగిపోయింది. ఇలాంటి డైలాగ్ లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయని సమాచారమ్..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu