»   » చరణ్ కి రాఖీ కట్టిన పవన్ కూతురు... దూరాల కథలన్నీ మన ఊహలేనా?? (ఫొటోలు)

చరణ్ కి రాఖీ కట్టిన పవన్ కూతురు... దూరాల కథలన్నీ మన ఊహలేనా?? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, చిరంజీవి అన్నదమ్ములుగానే కాదు టాలీవుడ్ లో అద్దిరిపోయే చరీష్మా ఉన్న అగ్ర నటులు కూడా. అంతే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇద్దరూ కీలకంగా ఉన్న నాయకులు కూడా.... ఈ ఇద్దరూ అటు అభిమానులకీ ఇటు సామాన్య జనానికీ పజిల్ గానే ఉంటున్నారు. ఒక రోజు ఇద్దరూ ఎడమొకం పెడమొహం లా ఇన్ డైరెక్ట్ గా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు... మరో రోజు ఇద్దరూ కలిసి పోయినట్టే కనిపిస్తారు... ఇద్దరిమధ్యా ఉన్న సఖ్యత గురించి జనాలు ఒక నిర్ణయానికి రావటమే తప్ప ఏనాడూ పవన్ గానీ చిరు గానీ నోరు విప్పలేదు...

చిరు బర్త్ డే సెలబ్రేషన్స్: వరుణ్ ఏడ్చిన రోజు, సొంత నిర్మాణంపై చెర్రీ (ఫోటోస్)

అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములూ నిజంగానే దూరమయ్యారా..? లేక అవన్నీ అపోహలేనా..? మరైతే మెగా కుటుంబంలో జరిగే ఫంక్షన్లలో పవన్ ఎందుకు కనిపించటం లేదు..?? మెగా హీరోలలో అందరూ పవన్ కళ్యాన్ మాటే రాకుండా జాగ్రత్త పడుతున్నారు..., అటు పవన్ కూడా ఏ విషయం లోనూ తాను మెగా ఫ్యామిలీలో ఇప్పటికీ ఒక పార్ట్ అన్న విషయాన్ని ఎక్కడా దృవీకరించటంలేదు... అయితే ఈ మధ్య జరిగిన ఒక చిన్న విషయం... ఈ విషయం లో పెద్ద క్లారిటీనే ఇచ్చింది. పవన్ విషయం లో మెగా ఫ్యామిలీ ఏదో చిన్న చూపుతో ఉందనేదు వాస్తవం కాదని అర్థమయ్యే సంగతే అది. రామ్ చరణ్.., పవన్ కూతురు పోలెనా తో రాఖీ కట్టించుకున్న ఫొటో ఇప్పుడు అభిమానుల్లో బాగా షేర్ అవుతోంది... ఆ సంగతేమిటో ఓ సారి చూడండి....

మరో ఫోటో

మరో ఫోటో

పవన్ కళ్యాణ్ చిరంజీవి లు ఎంత సన్నిహితంగా ఉంటున్నారో తెలియచేసే మరో ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కూతురు

కూతురు "పొలేనా

కొద్ది రోజుల క్రితం జరిగిన "రాఖీ పౌర్ణమి" రోజు పవన్ మూడో భార్య కూతురు "పొలేనా" అన్నయ్య రామ్ చరణ్ కు రాఖి కడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది.

ముచ్చట పడుతున్నారు

ముచ్చట పడుతున్నారు

ఇప్పుడు ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గ షేర్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ అందరూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ పవన్ చిరంజీవిల మధ్య తిరిగి పెరిగిపోతున్న సాన్నిహిత్యం చూసి ముచ్చట పడుతున్నారు.

రాఖీ కడుతూ

రాఖీ కడుతూ

ఈ ఫోటోలో పొలేనా, రామ్ చరణ్ చేతికి రాఖీ కడుతూ ఉంటే చరణ్ చెల్లెలుతో నవ్వుతూ కనిపించడం స్పష్టంగా కనిపిస్తోంది.

చిరంజీవి జన్మదిన వేడుకలలో

చిరంజీవి జన్మదిన వేడుకలలో

చిరంజీవి జన్మదిన వేడుకలలో పవన్ కనిపించక పోయిన ఆయన భార్య అన్నా మాత్రం కలివిడిగా తిరుగుతూ కనిపించింది.

రాకపోకలు బాగానే జరుగుతున్నాయి

రాకపోకలు బాగానే జరుగుతున్నాయి

ఈ ఫంక్షన్ కు కొద్ది రోజులు ముందు జరిగిన రాఖీ పండుగనాడు పవన్ కూతురు పొలేనా రాఖితో హడావిడి చేయడంతో పవన్ చిరంజీవిల కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు బాగానే జరుగుతున్నాయి. అని అర్థం అవుతోంది

ఎందుకు?

ఎందుకు?

అయితే ఇన్ని సంకేతాలు బయటకు కనిపిస్తున్నా చిరంజీవి పవన్ లు మాత్రం వీలైనంత వరకు ఒకరిక్కరు ఎదురవ్వకుండా ఈ వ్యూహాత్మక ఎత్తుగడను ఎందుకుకొన సాగిస్తున్నారు. ?

రాజకీయాల వల్లే

రాజకీయాల వల్లే

ఏమిటో ఈ వ్యాహాత్మక ఎత్తుగడలు..... రాజకీయాల వల్లే ఈ పై పైన దూరాలు పాటిస్తున్నారా?

English summary
Pawan Kalyan’s younger daughter Polena tied Rakhi to her big brother Ram Charan Tej. The cutie-pie was accompanied by her mother Anna Lezhneva
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu