»   »  పీకేకు దీటుగా పీచంక్కాయ్ పోస్టర్

పీకేకు దీటుగా పీచంక్కాయ్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలోని స్టిల్‌ను గుర్తు చేస్తున్న ఈ ఫొటో పీచంక్కాయ్ అనే తమిళ చిత్రంలోనిది. ఈ చిత్రానికి అశోక్ దర్శకుడు, రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశారు.

‘Peechaankai’ Movie raises audience eyebrows

ఈ చిత్రంలో కార్తీక్ ఆర్ఎస్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాలమురళి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతున్నాయి.

యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న పీచంక్కాయ్ చిత్రానికి బాలమురళి సంగీతం అందిస్తున్నారు.

English summary
PG Media Works & karsa entertainment presents PEECHAANKAI directed by debutant dir Ashok.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu