»   » ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ 35 లక్షల గిప్ట్ (ఫొటోలు)

ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ 35 లక్షల గిప్ట్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఎప్పుడూ ఎవరో ఒకరికి సరదాగా అందరికి గిప్ట్ లు ఇస్తూ ఆనందపరుస్తూంటారని పేరు. ఆయన గతంలో పూరి జగన్నాథ్, శ్రీనువైట్లలకు ఖరీదైన గిప్ట్ లు ఇచ్చారు. అలాంటి ఆయనకు ఓ ఖరీదైన గిప్ట్ ని ఆయన అభిమానులు ఇచ్చారు.

అనంతపూర్ నుంచి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు 35 లక్షలు విలువ చేసే వెడ్డింగ్ శారీని గిఫ్ట్ గా ఇచ్చారు. బంగారు తీగలతో అల్లిన చీర అది. అన్నగారు నందమూరి తారకరామారావు , ఆయన భార్య బసవతారకం ఫొటోలను ఆ చీరలో పెయింట్ చేసారు.


ఈ చీరను చూడగానే ఎన్టీఆర్ చాలా ఎక్సైట్ అయ్యారు. ఆ గిప్ట్ తెచ్చిన ఫ్యాన్స్ తో గడిపి వారకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఇలాంటి అరుదైన గిప్ట్ ని అందుకోవటం తనకు ఆనందపరిచిందని అన్నారు.


ఆ సందర్బంలో తీసిన ఫొటోలు ఇక్కడ చూడండి...


ఎక్సైట్ మెంట్

ఎక్సైట్ మెంట్

చీరను చూసిన ఎన్టీఆర్ ముఖం ఆనందంతో వెలిగిపోయిందిఅభిమానులతో

అభిమానులతో

తనకు ఉన్న అభిమానులే సంపద అని ఆయన మురిసిపోయారుఫ్యాన్స్ కూడా

ఫ్యాన్స్ కూడా

ఈ చీర ఇవ్వటానికి వచ్చిన అభిమానలు తమతో ఎన్టీఆర్ గడపటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.ప్రేమ,అభిమానం

ప్రేమ,అభిమానం

ఎన్టీఆర్ పై తమకు ఉన్న ప్రేమ, అబిమానమే ఈ చీర డిజైనింగ్ కు ప్రేరణ ఇచ్చిందన్నారు.


పెద్దాయన ఆశీస్సులు

పెద్దాయన ఆశీస్సులు

చీరపై ఎన్టీఆర్, బసవతారకం ఫొటోలు డిజైన్ చేయటం వారి ఆశిస్సులు పొందటం లాంటిది


ఫొటోలు

ఫొటోలు

ఈ సందర్బంగా ఎన్టీఆర్ తన అభిమానులతో ఫొటోలు దిగారు


అదే లుక్

అదే లుక్

నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఉన్న లుక్ తో కనిపించారు ఎన్టీఆర్


కాస్సేపు

కాస్సేపు

తన తాజా చిత్రం గురించి కూడా అబిమానులతో ముచ్చటించారు


హ్యాపీగా

హ్యాపీగా

అభిమానులు ఈ సందర్బంగా ఎన్టీఆర్ ని కలవటం చాలా హ్యాపీగా ఫీలయ్యారు


తాజా సమచారం

తాజా సమచారం

నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఎన్టీఆర్ త్వరలో స్పెయిన్ వెళ్లనున్నారు.


English summary
Fans from Anantapur visited NTR house and presented him with a designer wedding saree made from golden threads. Pictures of Legendary NTR and his wife Basavatarakam painted in the saree and the saree costs nearly 35 lakhs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu