»   » ప్రసాద్ ఐమాక్స్‌లో మంచు ఫ్యామిలీ హల్‌చల్ (ఫోటోలు)

ప్రసాద్ ఐమాక్స్‌లో మంచు ఫ్యామిలీ హల్‌చల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు ఫ్యామిలీ మూవీ ఈరోజు గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రం ప్రీమియర్ షో ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మంచు ఫ్యామిలితో పాటు, జయసుధ, జీవిత, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సినీ ప్రముఖుల రాకతో ప్రసాద్ ఐమాక్స్ ప్రాంగణం సందడిగా మారింది. అందుకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో.....

మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీ

ప్రసాద్ ఐమాక్స్ లో నిర్వహించిన ‘రౌడీ' చిత్రం ప్రీమియర్ షోకు హాజరైన మంచు ఫ్యామిలీ, హీరోయిన్ శాన్వి.

జయసుధ

జయసుధ

‘రౌడీ' చిత్రం ప్రీమియర్ షోకు హాజరైన జయసుధ. జయసుధ ఈచిత్రంలో మోహన్ బాబు భార్య పాత్రలో నటించింది.

విష్ణు, జయసుధ

విష్ణు, జయసుధ

మంచు విష్ణు, జయసుధ ‘రౌడీ' చిత్రంలో తల్లీ కొడుకులుగా నటించారు. ప్రీమియర్ షో సందర్బంగా ఇలా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

జీవిత ఫ్యామిలీ

జీవిత ఫ్యామిలీ

‘రౌడీ' చిత్ర హీరో మంచు విష్ణుతో కరచాలనం చేస్తున్న జీవిత కూతురు. చిత్రంలో జీవిత కూడా ఉన్నారు.

మోహన్ బాబు, జీవిత

మోహన్ బాబు, జీవిత

‘రౌడీ' చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా మోహన్ బాబు ఫ్యామిలీ, జీవిత ఫ్యామిలీ ఇలా సందడి చేసారు.

మధుశాలిని

మధుశాలిని

‘రౌడీ' చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా నటి మధు శాలిని కూడా హాజరయ్యారు. ఈ సంరద్భంగా విష్ణు, మధుశాలిని ఇలా...

మంచు లక్ష్మి హాట్ లుక్

మంచు లక్ష్మి హాట్ లుక్

‘రౌడీ' చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా మంచు లక్ష్మి ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చారు.

మీడియాతో మోహన్ బాబు

మీడియాతో మోహన్ బాబు

‘రౌడీ' చిత్రం విశేషాలను మీడియాకు వెల్లడిస్తున్న మోహన్ బాబు.

English summary
See Photos: Celebs At Rowdy Movie Premiere Show. Rowdy has been creating positive buzz in the media, ever since Ram Gopal Varma launched it. In addition, its promos have not only garnered great response from fans, but also soared up the movie lovers' expectations to the sky high. The movie, which has released in theatres across Telangana and Seemandhra today (April 4), will not disappoint the audience from what they have been hearing about this film.
Please Wait while comments are loading...