»   » ఫొటోలు: చిరంజీవి స్పెషల్ బర్తడే ఫొటో షూట్

ఫొటోలు: చిరంజీవి స్పెషల్ బర్తడే ఫొటో షూట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :చిరంజీవి తన కమ్ బ్యాక్ ఫిల్మ్ అంటే 150 వ చిత్రం కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఆయన తన మెగా ఫ్యాన్స్ ని సంతోష పరచటానికి ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో బాగంగా ఆయన ఫొటో షూట్ చేసుకున్నారు. ఈ ఫొటో షూట్ ద్వారా తాను ఎలా 150 వ చిత్రంలో కనిపించ బోతున్నారో ట్రైలర్ లాగ ఇవ్వనున్నారన్నమాట.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అంతేకాదు ఈ నెల 22 న జరగనున్న పుట్టిన రోజు సెలబ్రేషన్స్ పోస్టర్స్, బ్యానర్స్ కోసం కూడా ఆయన ఈ ఫొటో షూట్ ఫొటోలు ఉపయోగించనున్నారు. ఎక్కడా తనలో గ్లామర్ తగ్గలేదని ఈ ఫొటోలు ద్వారా ఆయన ప్రూవ్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన మెగా ప్యాన్స్ ఆనందంలో తలమునకలు అవుతున్నారు.

ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ ఫొటోలో దర్శనమివ్వనున్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేయటానికి సిద్దమవుతున్నారు.

చిరు పుట్టిన రోజుకు మరిన్ని స్పెషల్ గిప్ట్ లు మెగా ఫ్యాన్స్ కు ఉండనున్నాయి. అవి...రామ్ చరణ్ కొత్త చిత్రం టీజర్, పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం సర్దార్ అఫీషియల్ ఫస్ట్ లుక్. ఇంకా మరిన్ని పుట్టిన రోజు విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

ఫామ్ హౌస్ లో

ఫామ్ హౌస్ లో

ఈ ఫొటో షూట్ ని బెంగుళూరులోని ఫామ్ హౌస్ లో జరిపారు.

స్టైలిష్ గా...

స్టైలిష్ గా...

ఈ స్పెషల్ గా చేసిన ఫొటో షూట్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా ఉన్నారు.

ధ్రిల్

ధ్రిల్

తమ వాల్ లపై షేర్ చేసిన చిరంజీవి కొత్త ఫొటోలను చూసి వారు ధ్రిల్ ఫీలవుతున్నారు.

ఎప్పటిలాగే

ఎప్పటిలాగే

ఎనిమిది సంవత్సరాల తర్వత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నా ఎక్కడా ఫిట్ నెస్ తగ్గకపోవటం వారిని ఆశ్చర్యపరుస్తోంది.

జిమ్ లో

జిమ్ లో

ఇలా ఫెరఫెక్ట్ ఫిగర్ కోసం చిరంజీవి జిమ్ లో బాగా కష్టపడ్డారు.

అదిరాయి కదా

అదిరాయి కదా

చిరంజీవి అబిమానుల ఆయన కొత్త ఫొటో స్టిల్స్ చూసి అదుర్స్ అనే ఒకే మాట అంటున్నారు. మరి మీరేమంటారో క్రింద కామెంట్ రాయండి.

English summary
The pictures of Megastar Chiranjeevi shot exclusively for mega fans, came as a surprise.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu