»   » లేటెస్ట్ ఫొటోలు: ఎన్టీఆర్ లండన్ లో

లేటెస్ట్ ఫొటోలు: ఎన్టీఆర్ లండన్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమర్ చిత్రం షూటింగ్ లో లండన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం ఆయన డిఫెరెంట్ హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ లుక్ లు ఇప్పటికే కొన్ని చూసారు. ఇప్పుడు లేటెస్ట్ ఫొటోలు మరికొన్ని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

ఫొటోలు స్లైడ్ షోలో...

నిర్మాణం

నిర్మాణం

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

పూజ కార్యక్రమాలు అప్పుడు

పూజ కార్యక్రమాలు అప్పుడు


ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి.

క్రేజీ హీరోయిన్ గా..

క్రేజీ హీరోయిన్ గా..


ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది.

కీలక పాత్రలో...

కీలక పాత్రలో...

జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ కనిపించనున్నారు. ఆయన పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసారు.

ఎప్పటిలాగే..

ఎప్పటిలాగే..


సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ వస్తున్నారురు.

భారీ బడ్జెట్ తో..

భారీ బడ్జెట్ తో..


ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా భావించి ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఇదొక మైలు రాయి..

ఇదొక మైలు రాయి..

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ..

నిర్మాత మాట్లాడుతూ..


ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

పూర్తి కమర్షియల్

పూర్తి కమర్షియల్

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.

అదిరిపోయే సాంగ్

అదిరిపోయే సాంగ్

ఎప్పటిలాగే దేవి ఈ సినిమా కోసం అదిరిపోయే ఐటం సాంగ్ ఒకటి ఎన్టీఆర్ చిత్రం కోసం దేవి రెడీ చేసారని తెలుస్తోంది.

రాశిఖన్నా ..

రాశిఖన్నా ..

ఈ చిత్రం ఐటం సాంగ్ లో రాశి ఖన్నా కనిపించనుంది.

టైటిల్...

టైటిల్...

ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు.

ఎన్టీఆర్ పాత్ర

ఎన్టీఆర్ పాత్ర


అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ఎన్టీఆర్ క్యారక్టర్ పేరు..

ఎన్టీఆర్ క్యారక్టర్ పేరు..

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం.

ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి...

ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి...

ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ జరిగింది. ఆ ఎనౌన్స్ మెంట్ చేసింది మరెవరో కాదు ఎన్టీఆర్ తో గతంలో బృందావనం, రామయ్య వస్తావయ్యా చిత్రాలు నిర్మించిన దిల్ రాజు. దిల్ రాజు రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ తో చిత్రం ఎనౌన్స్ చేసారు.

English summary
Ntr's with new look photos Spotted at NTR25 Film location in London.
Please Wait while comments are loading...