»   »  సౌండ్ రూమ్ లో ..పవన్ కళ్యాణ్ (ఫొటోలు)

సౌండ్ రూమ్ లో ..పవన్ కళ్యాణ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ నిన్న మహవీర్ షోరూంను సందర్శించారు. ఈ సందర్బంగా ఆ సంస్థవారు తమ అధికారికా ఫేస్ బుక్ ఖాతలో పవన్ తో వున్న ఫోటోలను పెట్టారు. పవన్ తో పాటు మహావీర్ జనరల్ మేనేజర్ చిన్నం జయ చంద్రను కూడా అక్కడ చూడవచ్చు. ఆ ఫొటోలు మీరు ఈ క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు.

ప్రస్తుతం పవన్ తన సర్థార్ ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్న సమయంలో ఇలా చేసిన సరాదా విజిట్ దొరకడం కాస్తలో కాస్త హాయిని కలిగించే అంశం.

అయితే పవన్ ఎందుకోసం ఈ విజిట్ చేసారనేది తెలిసి రాలేదు. మహావీర్ సౌండ్స్ వారు కూడా ఈ విషయాన్ని తెలియచేయలేదు. అయితే ఏ కారణం లేకుండా పవన్ మాత్రం ఇలా విజిట్ చేయరనేది మాత్రం నిజం.

ఆ ఫొటోలు చూడండి....

స్రీన్ చూస్తూ...

స్రీన్ చూస్తూ...

పవన్ అక్కడ సౌండ్ రూంలో స్క్రీన్ చూస్తూ ఇలా కనిపించారు.

 క్వాలిటీ వివరిస్తూ...

క్వాలిటీ వివరిస్తూ...

తమ సౌండ్ రూమ్ లో క్వాలిటీని వివరిస్తూండగా...

పూర్తి వివరాలు

పూర్తి వివరాలు

తమ ప్రొడక్ట్ గురించి పూర్తి వివరాలు చెప్తూండగా పవన్ వింటూ..

ల్యాప్ టాప్ లో

ల్యాప్ టాప్ లో

పవన్ ల్యాప్ టాప్ లో ఏదో క్లిక్ చేస్తున్నారు. మిగతా వాళ్లు ఆ అవుట్ పుట్ చూస్తున్నారు.

స్టార్ తో

స్టార్ తో

పవన్ వంటి స్టార్ తమ సౌండ్ రూమ్ కు వస్తే ఫొటో దిగకుండా వదులుతారా

తిలకిస్తూ...

తిలకిస్తూ...


క్వాలిటీ ని పరిశీలిస్తూ..పవన్ దీక్షగా ఇలా..

English summary
Power Star Pawan Kalyan visited Mahavir Soundroom,Hyderabad Yesterday.
Please Wait while comments are loading...