»   » సెట్లో అల్లరి చేసిన హీరోయిన్... ( ఫోటోస్)

సెట్లో అల్లరి చేసిన హీరోయిన్... ( ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళం, తెలుగులో హిట్ అయిన సింగం చిత్రాన్ని అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సింగం 2 హిట్ కావడంతో....హిందీలో ఈ చిత్రాన్ని 'సింగ్ రిటర్న్స్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా కరీనా కపూర్ హీరోయిన్. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. అజయ్ దేవగన్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. యాక్షన్ సీన్లలో అజయ్ దేవగన్ ఇరగదీసాడని, సింగం చిత్రాన్ని తన స్టైల్‌లో రోహిత్ శెట్టి మరోసారి సూపర్‌గా తీసాడని స్పష్టమవుతోంది. ఈ మధ్య సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న కరీనా కపూర్ తాజాగా 'సింగం రిటర్న్స్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గతంలో హిందీలో వచ్చిన 'సింగం' చిత్రం భారీ విజయం సాధించడంతో 'సింగం రిటర్న్స్' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. యూనిట్లో హీరోయిన్ కరీనా కపూర్ అల్లరి చేయడం, అంతా ఆడుతూ పాడుతూ పని చేయడం ఆకట్టుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

యాక్షన్

యాక్షన్

దర్శకుడు రోహిత్ శెట్టి తను తీసిన షాట్‌ను మానిటర్లో సరిగా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్న దృశ్యం.

రోహిత్ శెట్టి, అజయ్

రోహిత్ శెట్టి, అజయ్

ఒక షాట్ చిత్రీకరించిన అనంతరం సెట్లో రిలాక్స్ అవుతున్న దర్శకుడు రోహిత్ శెట్టి, దర్శకుడు అజయ్ దేవగన్.

సెట్లో ఫన్నీగా...

సెట్లో ఫన్నీగా...

సెట్లో అందరూ ఆడుతూ పాడుతూ పని చేసుకుపోతున్నారనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

అభిమానితో కలిసి...

అభిమానితో కలిసి...

సినిమా సెట్లో తనను కలవడానికి వచ్చిన అభిమానితో కరీనా కపూర్ ఇలా సెల్పీ ఫోటోకు ఫోజులు ఇచ్చింది.

గ్రూఫ్ సెల్ఫీ..

గ్రూఫ్ సెల్ఫీ..

సింగం రిటర్న్స్ షూటింగ్‌లో యూనిట్ మెంబర్స్ అంతా కలిసి ఇలా సెల్పీ ఫోటోకు ఫోజులు ఇచ్చారు.

స్టంట్స్

స్టంట్స్

సింగం రిటర్స్ చిత్రంలో ఫైట్ సీన్స్ అదరగొడుతున్న హీరో అజయ్ దేవగన్.

కరీనా కపూర్, రోహిత్ శెట్టి

కరీనా కపూర్, రోహిత్ శెట్టి

సినిమా సెట్లో హీరోయిన్ కరీనా కపూర్, దర్శకుడు రోహిత్ శెట్టి, ఇతర యూనిట్ సభ్యులు ఆలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

సింగం రిటర్న్స్ షూటింగ్

సింగం రిటర్న్స్ షూటింగ్

సింగం రిటర్న్స్ షూటింగులోని ఓ దృశ్యం. హీరో అజయ్ దేవగన్, పక్కనే హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్.

ఆటో రిక్షా నడుపుతూ...

ఆటో రిక్షా నడుపుతూ...

సింగం రిటర్న్స్ చిత్రంలో ఆటో రిక్షా నడుపుతున్న కరీనా కపూర్.

కరీనా ఇన్ వైట్

కరీనా ఇన్ వైట్

సింగం రిటర్న్స్ చిత్రం షూటింగులో వైట్ డ్రెస్సులో సెక్సీగా లుక్‌లో కరీనా కపూర్.

లంచ్ టైం...

లంచ్ టైం...

సింగం రిటర్న్స్ సెట్లో....లంచ్ టైంలో భోజనం చేస్తున్న హీరోయిన్ కరీనా కపూర్, హీరో అజయ్ దేవగన్.

అజయ్ దేవగన్

అజయ్ దేవగన్

నైట్ షూటింగులో సినిమా టెక్నీషియన్లతో కలిసి మాట్లాడుతున్న అజయ్ దేవగన్.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో...

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో...

ఇటీవల జరిగిన ‘సింగం రిటర్న్స్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కరీనా కపూర్, రోహిత్ శెట్టి ఇలా అల్లరి చేసారు.

కరీనా కపూర్, అజయ్ దేవగన్

కరీనా కపూర్, అజయ్ దేవగన్

సింగం రిటర్న్స్ షూటింగులో అజయ్ దేవగన్, కరీనా కపూర్.

కరీనా కపూర్ న్యూ లుక్..

కరీనా కపూర్ న్యూ లుక్..

సింగం రిటర్న్స్ చిత్రంలో కరీనా కపూర్ న్యూ లుక్‌తో కనిపించనుంది. ఈ ఫోటోలో ఆమె ఎంతో అందంగా ఉది కదూ...

హిట్ కొట్టడం ఖాయం

హిట్ కొట్టడం ఖాయం

సింగం చిత్రం విజయవంతం కావడం....అందుకు ఏ మాత్రం తగ్గకుండా ‘సింగం రిటర్న్స్' చిత్రం ఉండటంతో సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

అజయ్ దేవగన్, కరీనా సీన్

అజయ్ దేవగన్, కరీనా సీన్

సింగం రిటర్న్స్ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్‌లపై సీన్ చిత్రీకరిస్తున్న దృశ్యం.

కరీనా కపూర్ సెల్ఫీ టైమ్

కరీనా కపూర్ సెల్ఫీ టైమ్

కరీనా కపూర్ సినిమా సెట్లో యూనిట్ మెంబర్‌తో కలిసి ఇలా సెల్ఫీ ఫోటోకు ఫోజు ఇచ్చారు.

English summary
Singham Returns is an upcoming Bollywood action film directed by Rohit Shetty and produced by Reliance Entertainment. The sequel to the 2011 film Singham, actor Ajay Devgan reprises his role from the previous film, as well as co-producing the project, while Kareena Kapoor Khan plays the lead female role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu