For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్సీ సీన్లు మాత్రమేనా, కథలో దమ్ముందా? (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: థియేటర్లలో సందడి చేస్తున్న బాలీవుడ్ మూవీ 'హేట్ స్టోరీ 2' విడుదలకు ముందు నుండే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాలో శృంగార రసం ఎక్కువగా ఉందనే అంచనాకు వచ్చారు అంతా. హీరోయిన్ సుర్వీన్ చావ్లా, హీరో జై భానుశాలి మధ్య హాట్ సీన్లు మోతాదుకు మించి ఉండటం అందరిని ఆశ్చర్య పరిచింది. దీంతో ఇదో సెక్స్ మూవీ అనే ముద్ర పడిపోయింది.

  శృంగార చిత్రమనే ముద్ర పడితే కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సినిమా యూనిట్ తేరుకుంది. 'హేట్ స్టోరీ 2' శృంగార చిత్రం కాదని, అన్ని సినిమాల్లానే ఇందులోనూ రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. కాక పోతే ఒకటి రెండు ఎక్కువున్నాయని, అలా ఉంటే తప్పేంటి అంటూ ఆ చిత్ర హీరో జై భానుశాలి ఆ మధ్య మీడియాతో వ్యాఖ్యానించారు.

  సినిమా నిన్న విడుదలైంది. సినిమా చూసిన వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో రొమాంటిక్ సీన్ల మొతాదు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ స్టోరీలైన్ కూడా బాగుందని అంటున్నారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రశంసనీయంగా ఉందని సినిమా చూసిన ఆడియన్స్ అంటున్నారు.

  హేట్ స్టోరీ 2 అనేది ఎరోటిక్(శృంగార) థ్రిల్లర్. రివేంజ్ స్టోరీతో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రానికి విశాల్ పాండే దర్శకత్వం వహించారు. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినప్పటికీ బాగా తీసాడని సినిమా చూసిన ఆడియన్స్ అంటున్న మాట. చిత్రంలో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ మృతికి కారణమైన వారిపై ఎలా పగతీర్చుకుందనేది మెయిన్ స్టోరీ లైన్.

  ఇందులో మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కూడా ఓ స్పెషల్ సాంగు చేయడం ద్వారా సినిమాకు మరింత గ్లామర్ అద్దింది. మొత్తానికి 'హేట్ స్టోరీ 2' అనేది ఎరోటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

  ముద్దు సీన్లు

  ముద్దు సీన్లు


  హీరోయిన్ సుర్వీన్ చావ్లా, హీరో జై భానుశాలి మధ్య ముద్దు సీన్లు అదిరిపోయే విధంగా రొమాంటిక్‌గా చిత్రీకరించారు.

  సినిమాకు హైలెట్..

  సినిమాకు హైలెట్..


  ‘హేట్ స్టోరీ 2' చిత్రంలోని హైలెట్స్‌లో హీరో హీరోయిన్ల మధ్య సాగే ముద్దు సీన్లను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

  సన్నీ లియోన్

  సన్నీ లియోన్


  సన్నీ లియోన్ ఈ చిత్రంలో ‘పింక్ లిప్స్' అనే స్పెషల్ ఐటం సాంగులో నటించి ఆకట్టుకుంది.

  సుర్వీన్ బికినీ అందాలు

  సుర్వీన్ బికినీ అందాలు


  ఈ చిత్రంలో సుర్వీన్ చావ్లా బికినీ అందాలతో ఆకట్టుకుంది.

  లవ్ మేకింగ్ సీన్లు

  లవ్ మేకింగ్ సీన్లు


  హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్లతో పాటు లవ్ మేకింగ్ సీన్లు కూడా యూత్‌ను ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు.

  హాట్ మూమెంట్స్

  హాట్ మూమెంట్స్


  సినిమాలోని ‘ఆజ్ ఫిర్ తుమ్‌పే' అనే సాంగులో హీరో హీరోయిన్ల మధ్య హాట్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి.

  కొత్తవారైనా ఇరగదీసారు

  కొత్తవారైనా ఇరగదీసారు


  టీవీ నటుడు అయిన జై భానుశాలి ఈచిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అదే విధంగా ఇంతవరకు ప్రాంతీయ బాషా చిత్రాలకు పరిమితమైన సుర్వీన్‌కు ఇది తొలి బాలీవుడ్ మూవీ. తొలి సినిమాలోనే ఇద్దరూ ఇరగదీసారు.

  ఆజ్ ఫిర్ తుమ్‌పే

  ఆజ్ ఫిర్ తుమ్‌పే


  ఇప్పటి వరకు బాలీవుడ్లో లేని విధంగా, ఇప్పటి వరకు రాని విధంగా ఆజ్ ఫిర్ తుమ్ పే సాంగును హాట్ హాట్‌గా చిత్రీకరించారు.

  కెమిస్ట్రీ...

  కెమిస్ట్రీ...


  హేట్ స్టోరీ 2 చిత్రంలో హీరోయిన్ సుర్వీన్ చావ్లా, హీరో జై భానుశాలి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు తమ తమ పాత్రల్లో జీవించారు.

  పింక్ లిప్స్...

  పింక్ లిప్స్...


  సన్నీ లియోన్ చేసిన ‘పింక్ లిప్స్' ఐటం సాంగు సినిమాకు హైలెట్‌గా నిలిచింది

  బెడ్రూం సీన్లు కేక...

  బెడ్రూం సీన్లు కేక...


  సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన బెడ్రూం సీన్లు కేక పుట్టించే విధంగా ఉన్నాయి. అయితే సినిమా మొత్తం అదే అనుకుంటే పొరపాటే. ఇలాంటి సీన్లు మొతాదుకంటే కాస్త ఎక్కువ వేసారంతే...

  సినిమా హిట్టఅవుతుందా?

  సినిమా హిట్టఅవుతుందా?


  సినిమాకు ఇప్పటి వరకు వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తే....ఫర్వాలేదు అనే టాక్ వస్తుంది. కొత్త నటీనటులైనా సినిమాకు రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది.

  English summary
  If you thought Hate Story was a hot seductive but fantastic movie, wait till you watch Hate Story 2. If Paoli Dam set the screen on fire in the first movie, Surveen has not fallen far behind in its sequel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X