»   » ఫ్రెండ్స్ తో ...యంగ్ హీరో లేట్ నైట్ పార్టీ, పోలీస్ లు వచ్చి ఆపేసారు

ఫ్రెండ్స్ తో ...యంగ్ హీరో లేట్ నైట్ పార్టీ, పోలీస్ లు వచ్చి ఆపేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లేట్ నైట్ మందు పార్టీలు సెలబ్రెటీల లైఫ్ లో వెరీ వెరీ కామన్. ముఖ్యంగా కెరీర్ లో సక్సెస్ వచ్చినప్పుడు, సెలబ్రేట్ చేసుకోవాలని ఉత్సాహపడటంలో తప్పు కూడా లేదు. అయితే తాజాగా తెలుగులో ఓ యంగ్ హీరో తన ఫ్రెండ్స్ అందరికీ లేట్ నైట్ పార్టీ ఇస్తే పోలీసులు వచ్చి అడ్డుపడ్డారట. ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Police Stopped Young Hero's Late Night Party

రీసెంట్ గా సక్సెస్ సాధించిన ఆ యంగ్ హీరో ఎప్పుడో కానీ పార్టీలకు హాజరు కాడట. అయితే హిట్ కొట్టడంతో తన తోటి హీరోలు..పార్టీ ఇవ్వాల్సిందే అని పట్టుపట్టడంతో సరే అని క్లోజ్ సర్కిల్ వారికి పార్టీ ఇచ్చాడట. అయితే అది లేట్ నైట్ వరకూ సాగటంతో పోలీసులు అక్కడకి వచ్చారట.

పోలీస్ లను ఈ హీరో కన్వీన్స్ చేద్దామని ఎంత ప్రయత్నించినా కాలేదట. దాంతో తప్పనిసరి పరిస్దితుల్లో అరగంట సమయం అడిగి పార్టీని క్లోజ్ చేసి అందరినీ పంపించి వేసారట. ఓ గంట ఫర్మిషన్ ఇస్తే మొత్తం పార్టీ పూర్తయ్యేది..లాస్ట్ మినిట్ లో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదే అని హీరో తన సన్నిహితులుతో బాధపడ్డారట. కానీ మిగతా హీరోలు మాత్రం..ఇదేమంత పెద్ద విషయం కాదు లైట్ తీసుకోమని చెప్పారని చెప్పుకుంటున్నారు.

English summary
A young hero who scored a success with his latest movie, started celebrations. These actors were heard to be partying till late and only stopped when Police came to the spot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu