»   » నేను పోర్న్ స్టార్ అవుతున్నా అని ఇంట్లో చెప్పిందట: వర్మ సినిమా కాదు నిజం

నేను పోర్న్ స్టార్ అవుతున్నా అని ఇంట్లో చెప్పిందట: వర్మ సినిమా కాదు నిజం

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మేరీ బేటీ సన్నీ లియోన్ బన్‌నా చాహతీ హై" ఈ మధ్య మన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఒక షార్ట్ ఫిలిం లో ఒక తీనేజ్ అమ్మాయి తాను పోర్న్ స్టార్ కావాలనుకుంటున్నట్టు చెప్తుంది. ఆమాట విన్న తల్లిదండ్రులు మనందరం ఎలా రియాక్ట్ అవుతామో అలాగే ఆ అమ్మాయి మీదా విరుచుకు పడతారు. కానీ..! ఆ అమ్మాయి మాత్రం తానేం చేయాలనుకుంటుందో అదే ఇక తన నిర్ణయం అన్నట్టు స్థిరంగా నిలబడుతుంది. ఇదే ఆ షార్ట్ ఫిలిం ఇతివృత్తం. నిజానికి వర్మ ఆ సినిమా తీయటం చాలామంది సాంప్రదాయ వాదులకు నచ్చలేదు. అయితే అలాంటి సంఘటన నిజంగా జరిగితే..? జరిగితే కాదు నిజంగానే జరిగింది కూడా పోర్న్ స్టార్ ఎల డార్లింగ్ తన జీవితం లోనే జరిగిన ఈ సంఘటనని ఇలా వివరించింది...

ఊహించని షాకిచ్చింది

ఊహించని షాకిచ్చింది

మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన యువతి వెంటనే ఉద్యోగంలో చేరింది. తమ కూతురు భవిష్యత్తులో మంచి హోదాలో ఉంటుందని ఆశ పడ్డారు. కానీ కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చింది.బాగా చదువుకున్న కూతురు మాంచి ఉద్యోగంలో చేరుతుందని ఎదురుచూస్తున్న వేళ.. నేను పోర్న్ సినిమాల్లో నటించనున్నా? అని చెబితే?

ఏలా డార్లింగ్

ఏలా డార్లింగ్

ఊహించటానికే ఇబ్బందిగా ఉన్న ఇలాంటి సీన్ రియల్ గా జరిగే ఛాన్స్ ఉందా? అంటే లేదనే చెబుతారు. కానీ.. పోర్న్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఎల డార్లింగ్ ఎంట్రీ ఊహించని రీతిలో సాగిందట. తాను అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది ఏలా డార్లింగ్.

మా పేరెంట్స్‌కు నోట మాట రాలేదు

మా పేరెంట్స్‌కు నోట మాట రాలేదు

'పోర్న్ ప్రపంచంలో తాను రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పగానే మా పేరెంట్స్‌కు నోట మాట రాలేదు. వారు నేను జోక్ చేస్తున్నానని భావించారని' ఎనిమిదేళ్ల కిందట జరిగిన సంభాషను పోర్న్ స్టార్ ఎల డార్లింగ్ మీడియాకు వివరించింది. 'ప్రస్తుతం నా వయసు 30 ఏళ్లు. ఈ అడల్ట్ వరల్డ్‌కి పరిచయమై ఏనిమిదేళ్లు పూర్తయింది.

22 ఏళ్ల వయసులో

22 ఏళ్ల వయసులో

22 ఏళ్ల వయసులో మాస్టర్స్ పూర్తి చేసి, లైబ్రరీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. అయితే అడల్ట్ మూవీలవైపు నా మనసు మళ్లింది. నా తొలి అడల్డ్ వీడియో కోసం మేకప్ వేసుకుని సిద్ధంగా ఉన్నాను. పేరెంట్స్‌కు చెప్పకుండా ఇలా చేస్తే.. జీవితాంతం ఈ నిజాన్ని దాయాల్సి ఉంటుంది. అలా చేయడం నాకిష్టం లేదు. ఇంటికి వెళ్లి అమ్మానాన్నలతో విషయం చెప్పేశాను.

పేరెంట్స్ కు చెప్పిన తర్వాతే

పేరెంట్స్ కు చెప్పిన తర్వాతే

అలా చెప్పగానే ఇంట్లో వారంతా జోక్ అనుకొని బిగ్గరగా నవ్వారని..కానీ తాను సీరియస్ గా ఈ విషయాన్ని చెప్పానని వారికి అర్థమయ్యేలా చెప్పటంతో షాక్ తిన్నారంది. పేరెంట్స్ కు తెలీకుండా చేయటం తనకు ఇష్టం ఉండదని.. అందుకే వారు ఎలా ఫీలైనా చెప్పాల్సిన విషయాన్ని మాత్రం చెప్పిన తర్వాతే తాను తన తొలి పోర్న్ మూవీ షూటింగ్ కు వెళ్లినట్లుగా పేర్కొని మిగిలిన ప్రపంచానికి షాకిచ్చింది ఎల డార్లింగ్.

English summary
A Top porn star Ela darling has revealed just what happened when she told them what she was doing for a living.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu