Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ప్రభాస్‌ని చెంపదెబ్బ కొట్టిన అమ్మాయి.. వైరల్ అవుతున్న సంఘటన!
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అమ్మాయిల మతి పోగొట్టే పేరు ఇది అని చెప్పడంలో సందేహం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. బాహుబలిగా ప్రభాస్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ప్రభాస్ కు అభిమానుల నుంచి చిక్కులు తప్పడం లేదు. ప్రభాస్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ మీద పడిపోతున్నారు. ఇటీవల ప్రభాస్ కు ఎయిర్ పోర్ట్ లో సరదా సంఘటన ఎదురైంది.

ప్రభాస్‌ని చూడగానే
ప్రభాస్ ఈ వీడియోలో ఓ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్నాడు. అది విదేశాల్లోని విమానాశ్రయంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఓ ఇండియన్ యువతి ప్రభాస్ ని చూడగానే సంతోషం పట్టలేకపోయింది. వెంటనే ఫోటో కోసం ప్రభాస్ ని రిక్వస్ట్ చేసింది. ప్రభాస్ తన అభిమానిపై ప్రేమతో ఫొటోకు అంగీకరించాడు. ఫొటోకు ఫోజు ఇస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి సైలెంట్ గా ఉండలేదు. నవ్వుతూనే ఉంది. ఆ అభిమాని సంతోషాన్ని చూసి ప్రభాస్ కూడా మురిసిపోయాడు.
|
ప్రభాస్‌ని చెంపదెబ్బ కొట్టి
ఫోటో పూర్తయ్యాక ప్రభాస్ పక్కన నిలబడి సంతోషంతో గంతులేసింది. ఆ అమ్మాయి సంబరం అక్కడితో ఆగిపోలేదు.. వెళుతూ వెళుతూ ప్రభాస్ చెంపై సాఫ్ట్ గా కొట్టేసి వెళ్ళింది. దీనితో ప్రభాస్ మరోమారు నవ్వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఉన్నది ఒక ఇండియన్ యువతే కాబట్టి సరిపోయింది.. లేకుంటే ప్రభాస్ తన లేడి ఫ్యాన్స్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు.

సాహో చిత్రంతో
బాహుబలిలో
మహరాజులా
కనిపించిన
ప్రభాస్..
సాహో
చిత్రంలో
అల్ట్రా
స్టైలిష్
లుక్
లో
కనిపించబోతున్నాడు.
శ్రద్దా
కపూర్
ఈ
చిత్రంలో
ప్రభాస్
కు
జోడిగా
నటిస్తోంది.
ఇటీవల
షేడ్స్
ఆఫ్
సాహో
పేరుతో
రెండవ
మేకింగ్
వీడియోని
విడుదల
చేశారు.
ఈ
వీడియో
మిలియన్ల
కొద్దీ
వ్యూస్
తో
సోషల్
మీడియాలో
దూసుకుపోతోంది.
కళ్ళు
చెదిరేలా
యాక్షన్
సన్నివేశాలు
ఉండబోతున్నాయనే
విషయం
ఈ
వీడియో
ద్వారా
అర్థం
అవుతోంది.

వరుస చిత్రాలు
మరోవైపు ప్రభాస్ రాధాకృష్ణ దర్శత్వంలో చిత్రాన్ని కూడా ప్రారంభించేశాడు. సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంటనే రాధాకృష్ణ చిత్రం కోసం ప్రభాస్ పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది.