జూ. ఎన్టీఆర్ పాత్రకు ప్రభాస్ ఎంపిక

ప్రముఖ నిర్మాత దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్ తో "శ్రీరామ నవమి" అనే సినిమాను తీయాలని మొదట ప్రయత్నించారు. అయితే ఎందువల్లనో ఆ కథ నచ్చక జూనియర్ ఎన్టీ ఆర్ వెనుదిరిగినట్టు సమాచారం. ఎన్టీఆర్ స్ధానంలో దిల్ రాజు ప్రభాస్ ను ఎంపిక చేసుకున్నట్టు తాజా సమాచారం. పెద నాన్న సలహాలతో ఈసారి ప్రభాస్ విజయం సాధిస్తాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











