twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ హాట్ టాపిక్ : ప్రభాస్ 18 కోట్ల డీల్ ని ఎందుకు వదులుకున్నాడు ?

    మిర్చీ వరకూ ప్రభాస్ రెమ్యునరేషన్ అప్పటి మార్కెట్ కి తగ్గట్టే ఉందేది. బాహుబలికి ముందు పెద్దగా యాడ్స్, ఎండార్స్ మెంట్లు కూడా లేవు.

    |

    మిర్చీ వరకూ ప్రభాస్ రెమ్యునరేషన్ అప్పటి మార్కెట్ కి తగ్గట్టే ఉందేది. బాహుబలికి ముందు పెద్దగా యాడ్స్, ఎండార్స్ మెంట్లు కూడా లేవు. కానీ బాహుబలి తర్వాత మాత్రం అమాంతం ప్రభాస్ రేంజ్ పీక్స్ లోకి వెళ్ళింది. ఒక్కొక్క కంపెనీ తమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే చాలు కోట్లు కుమ్మరిస్తాం అంటూ కోట్లు కుమ్మరించటానికి సిద్దంగా ఉన్నాయి. అదే పద్దతిలో ఈ మధ్య వచ్చిన ఒక కంపెనీ తో డీల్ కుదరదన్నాడట ప్రభాస్.

    డబ్బు మాత్రం రెట్టింపు

    డబ్బు మాత్రం రెట్టింపు

    ఆ వద్దన్న డీల్ కూడా 18 కోట్లు కావటం విశేషం. ఏకంగా డబ్బు మాత్రం రెట్టింపు ను కాదన్నాడనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఓ యాడ్ కంపెనీ ఆఫర్ చేసిన మొత్తాన్ని వద్దని చెప్పి అమెరికా వెళ్లిపోయాడట. ఒక ప్రకటనకు ఇంత మొత్తం అంటే భారీ అమౌంట్ అనాల్సిందే. ఒక సినిమా చేయటానికి నెలలతరబడి డేట్లు ఇవ్వాల్సి ఉంతుంది. పని కూడా ఎక్కువగానే ఉంటుంది తీరా ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మళ్ళీ కెరీర్ కాస్త కుదుపుకు లోనైనట్టే.

    డబ్బు మాత్రం రెట్టింపు

    డబ్బు మాత్రం రెట్టింపు

    కానీ యాడ్ అలా కాదు మహాయితే రెండూ, మూడు రోజులకన్నా ఎక్కువ అవదు అదీ అరుదుగా మాత్రమే... చాలావరకూ కొన్ని గంటల్లోనే పూర్తయిపోతాయ్. కానీ వచ్చే డబ్బు మాత్రం రెట్టింపు మొత్తం లో ఉంటుంది. అయినా సరే వద్దని చెప్పడంలో ప్రభాస్ ఆంతర్యం అంతు పట్టడం లేదు.

    బోలెడన్ని ఎండార్స్ మెంట్స్

    బోలెడన్ని ఎండార్స్ మెంట్స్

    నిజానికి బాహుబలి2 తర్వాత బోలెడన్ని ఎండార్స్ మెంట్స్ ప్రభాస్ చెంతకు చేరుతున్నాయి. వీటిలో కొన్నిటికి ఇప్పటికే ప్రభాస్ సైన్ చేశాడట కూడా. అమెరికా టూర్ నుంచి వచ్చాక వీటి షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అంటే ఇకముందు ప్రభాస్ కనిపించబోయే అడ్వర్టైజ్ మెంట్లు కోకోల్లలు గా రాబోతున్నాయన్నమాట

    నాలుగైదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్

    నాలుగైదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్

    ఇప్పటికే నాలుగైదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. వీటిలో ఓ ఫోర్ వీలర్ కంపెనీ.. పెర్ఫ్యూమ్ కంపెనీ ఉన్నాయని అంటున్నారు. అయితే.. ఇప్పుడు వచ్చిన ఆఫర్ విషయంలో మాత్రం వినిపిస్తున్న మరో స్టోరీ మాత్రం ఇంకోలా ఉంది ఆ విషయం నిజమైతే గనక షాకవ్వాల్సిందే అదేమిటంటే

     ఆగిపోవడం ఇష్టంలేకే

    ఆగిపోవడం ఇష్టంలేకే

    బాహుబలికి గానూ 75 కోట్ల వరకూ ముట్తిందట ప్రభాస్ కి అంటే ఇక ముందు చేయబోయే ప్రాజెక్టులకు కూడా కనీసం 15 క్0అట్ల "కనీసం" చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎందార్స్ మెంరేలి కూడా అదే స్థాయిని పాటించాల్ని చూస్తున్నాడట.. అంటే 18 కోట్లు చాలా తక్కువ అన్నది ప్రభాస్ అభిప్రాయం, స్ఝారూఖ్ లాంటి వాళ్ళ స్థాయిలో మాత్రమే ఇలాంటి దీల్స్ ఒప్పుకోవాలనుకుంటున్నాడట. అంటే తన రెమ్యున రేషన్ 18-20 కోట్ల దగ్గర డీల్ ఆగిపోవడం ఇష్టంలేకే వద్దన్నాడన్నది బయట వినిపిస్తున్న టాక్...

    English summary
    After the success of Baahubali part one and it’s sequel, several brands are trying to rope in Prabhas for endorsements, but the actor is yet to give his nod to any of them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X