»   » మూస పాత్రలు అందుకే చేస్తున్నా...ప్రకాష్ రాజ్

మూస పాత్రలు అందుకే చేస్తున్నా...ప్రకాష్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నేను ఒకే తరహాపాత్రల్లో నటిస్తున్నానంటూ ప్రేక్షకులు చేస్తున్న ఆరోపణలు నిజమే. 'వాంటెడ్‌', 'బుడ్ఢా...' చిత్రాల్లో నేను నటించిన పాత్రల మధ్య తేడా ఏముంది? అంతగా లేదు. ఒకే తరహాపాత్రను పది చిత్రాల్లో చేయమని నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేయాలి?. 'పాత్రలు ఒకటే కావచ్చు. కానీ డబ్బులు పెరుగుతాయి కదా! దాంతో ఆ అదనపు సినిమాలో నటించటం ద్వారా మా ఇంటికి మరో ఏసీ కొనుక్కుంటాను అని ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో చేసిన సింగం రిలీజు కు సిద్దంగా ఉంది. ఆ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన అలా వ్యాఖ్యానించారు.

English summary
Prakash Raj, who made his Bollywood debut with Salman Khan's Wanted, will reprise the character he played in Tamil superstar Surya's cop story Singam (2010) in its Hindi remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu