»   »  గర్భవతిగా ఉన్న రాణి ముఖర్జీ ఆసుపత్రి పాలైంది!

గర్భవతిగా ఉన్న రాణి ముఖర్జీ ఆసుపత్రి పాలైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె గర్భవతి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గర్భం దాల్చిన తర్వాత ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని సమాచారం. దీంతో ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు.

రాణి ముఖర్జీ ఆరోగ్యం గురించి ఆమె ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ...‘రాణి ముఖర్జీ ఆసుపత్రిలో అడ్మిటైన మాట వాస్తవమ. వైద్యుల పర్యవేక్షణలో ఆమెను కొన్ని రోజుల పాటు విశ్రాతి తిసుకోవాలి సూచించారు' అని తెలిపారు. గర్భదారణకు సంబంధించిన సమస్యలతో ఆమె బాధ పడుతున్నట్లు సమాచారం.

‘వాస్తవానికి ఆమె ఇప్పటికే డిచ్చార్జీ కావాల్సి ఉన్నా.....డస్ట్, నాయిస్ పొల్యూషన్ నుండి దూరంగా ఉండటానికి ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఆమె అనారోగ్యం పాలైనట్లు ఏమీ కనబడటం లేదని, రెస్టు తీసుకుంటే సుఖప్రసవం అవుతుందని వైద్యులు చెప్పినట్లు సన్నిహితులు అంటున్నారు. ఆమె తర్వగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

రాని-పామ్

రాని-పామ్


తన అత్తగారైన పామ్ చోప్రాతో కలిసి రాణి ముఖర్జీ.

రాణి

రాణి


దుర్గాదేవి సమక్షంలో రాణి ముఖర్జీ.

ప్రీతి-రాణి

ప్రీతి-రాణి


తన బెస్ట్ ఫ్రెండ్ రాణి ముఖర్జీతో కలిసి సెల్ఫీకి పోజు ఇచ్చిన ప్రీతి జింతా.

పాత చిత్రం

పాత చిత్రం


రాణి ముఖర్జీ దివాళి వేడుకలకు సంబంధించిన పాత చిత్రం.స

బ్యూటీఫుల్ రాణి

బ్యూటీఫుల్ రాణి


ఓ అవార్డు ఫంక్షన్లో రాణి ముఖర్జీ బ్యూటిఫుల్ లుక్.

English summary
We all know that Rani Mukerji is expecting her first child but according to recent reports, all is not well, as the diva was admitted to the hospital over the weekend. Not long ago, Rani Mukerji's good friend Preity Zinta shared a selfie with Rani and talked about her pregnancy glow. But now Rani has advised to take bed rest.
Please Wait while comments are loading...