»   »  మహేష్ కొడుకు కు అరుదైన ముద్దు(ఫన్నీ ఫొటో)

మహేష్ కొడుకు కు అరుదైన ముద్దు(ఫన్నీ ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇక్కడ మీరు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్, నమ్రతల ముద్దుల కుమారుడు గౌతమ్ ఓ సీల్ చేప చేత కిస్ చేయించుకోబడటం చూడవచ్చు. రీసెంట్ గా హాలీడే కు వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటో ఇది. ఏడాదికి ఆరుసార్లు మహేష్ తన కుటుంబాన్ని ఫారిన్ టూర్స్ కు హాలీడేస్ కు తీసుకు వెల్తారు.

తన తండ్రి అడుగుజాడల్లోనే గౌతమ్ 1 నేనొక్కిడినే చిత్రం ద్వారా చిన్నవయస్సులోనే తెరంగ్రేటం చేసారు. అందులో మహేష్ చిన్నప్పటి క్యారక్టర్ చేసారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో మహేష్ తన కొడుకు గౌతమ్ కు నటన అంటే విపరీతమైన ఇష్టం అని, అందుకే తన చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చానని అన్నారు.

Prince Gautham gets a rare kiss

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం మహేష్...

మహేష్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకోనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచబోతున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్‌ (పీవీపీ) నిర్మించనున్నారు.

English summary
Here's a rare photograph of Goutham Son of Mahesh Babu and Namrata, getting kissed by a seal.
Please Wait while comments are loading...