»   » బ్రాతీసేసి సెల్ఫీ పోస్ట్ చేసింది.... బాలీవుడ్ సినిమాకి మద్దతుగానట

బ్రాతీసేసి సెల్ఫీ పోస్ట్ చేసింది.... బాలీవుడ్ సినిమాకి మద్దతుగానట

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్ధార్ధ మల్హోత్రా-కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ బార్ బార్ దేఖో.. సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయనే న్యూస్ హల్ చల్ చేశాయి. బ్రా ను చూపించే సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ చెప్పిందని.. అలాగే సవితా భాబీ రిఫరెన్స్ ను కూడా తీసివేయాలని చెప్పారని వార్తలొచ్చాయి.బార్ బార్ దేఖో చిత్రంలో ఒక చోట 'బ్రా'ను చూపించడం సెన్సార్ వాళ్లకి నచ్చలేదట.

దీనికి కోత వేయాల్సిందే అనేశారు. ఇంకో చోట 'సవితా భాబీ'రిఫరెన్స్ ను ఉపయోగించడం కూడా కట్ చేయాలని చెప్పారట. దీంతో బార్ బార్ దేఖో యూనిట్ గరంగరంగా ఉంది. కామిక్ పోర్న్ స్టార్ ని రిఫర్ చేయడమే తప్పైతే... ఫ్లయింగ్ జాట్ లో సన్నీ లియోన్ రిఫరెన్స్ ను ఎలా అంగీకరించారన్నది వాళ్ల ప్రశ్న. ఇక బ్రా విషయంలో కూడా వీరి వాదన కరెక్ట్ గానే అనిపిస్తోంది.

21 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రంలోనే బ్రా సన్నివేశం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ బాగానే పోరాడారు... మొతానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికీ అసలు సంబందమే లేని ప్రియా మాలిక్ మాత్రం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఆ చిత్ర యూనిట్ కు మద్దతుగా తన బ్రా తీసి ఆమె వెనుక ఉన్న హ్యంగర్ కు వేసి సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టింది నిరసన తెలిపింది.... స్లైడ్ షో లో కొన్ని ఫొటోలు...

ఒంటి ఫై ఉన్న బ్రా తీసేసి:

ఒంటి ఫై ఉన్న బ్రా తీసేసి:

బిగ్ బాస్ రియాల్టీ షో లో సంచనలం రేపిన ప్రియా మాలిక్ , తాజాగా తన ఒంటి ఫై ఉన్న బ్రా తీసేసి సంచలనం సృష్టించింది. ఎందుకో తెలుసా?? బార్ బార్ దేఖో సినిమా కి మద్దతుగానట..

బార్ బార్ దేఖో:

బార్ బార్ దేఖో:

సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది: సిద్ధార్ధ మల్హోత్రా-కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ బార్ బార్ దేఖో.. సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయనే న్యూస్ హల్ చల్ చేశాయి

హాట్ హాట్ సీన్స్:

హాట్ హాట్ సీన్స్:

బార్ బార్ దేఖో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది..ఈ చిత్రంలో కొన్ని హాట్ హాట్ సీన్స్ ఉండగా , బ్రా తీసేసే ఒక సీన్ ని మాత్రం సెన్సార్ వారు తొలిగించమని చిత్ర యూనిట్ ను సూచించారట.

సెన్సార్ తో గొడవ:

సెన్సార్ తో గొడవ:

ఇప్పటికే సెన్సార్ తో గొడవ పడుతున్న చిత్ర యూనిట్ ఈ సీన్ కూడా తీసేస్తే ఎలా అని వాదించిన కానీ వారు మాత్రం వినలేదు.

నిరసన తెలపడానికి :

నిరసన తెలపడానికి :

దీంతో వాళ్ళకు నిరసన తెలపడానికి చిత్ర యూనిట్ కు మద్దతుగా తన బ్రా తీసి ఆమె వెనుక ఉన్న హ్యంగర్ కు వేసి సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టింది..

బ్రా తీసి ప్రచారం చేసింది:

బ్రా తీసి ప్రచారం చేసింది:

మాములుగా అయితే అంతగా ప్రచారం కాదని ఇలా బ్రా తీసి ప్రచారం చేసింది. ఇప్పుడు ఈ బ్రా సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

డైరెక్తర్ ఇంకోలా:

డైరెక్తర్ ఇంకోలా:

అయితే ఎట్టకేలకు ఈ సమస్య తీరిపోయింది సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఆ సీన్ ని కట్ చేసింది. కానీ డైరెక్టర్ మాత్రం కట్ చేసిన సంగతి చెప్పకుండా అసలా సీన్ మా సినిమాలోనే లేదు అని చెప్పటం కొసమెరుపు.

పాపం ప్రియా మాలిక్:

పాపం ప్రియా మాలిక్:

ఈ వార్తలపై డైరెక్టర్ నిత్యా మెహ్రా స్పందించింది.' అసలు ఆ బ్రా సీన్ సినిమాలో లేనే లేదు. ఇక వాళ్ళు కట్ చేసే అవకాశం ఎక్కడుందీ అంటూ పాపం ప్రియా మాలిక్ గాలి తీసేసింది.

అసభ్యకరమైన దృశ్యాలు ఉండవట:

అసభ్యకరమైన దృశ్యాలు ఉండవట:

మా సినిమాలో ఎక్కడా అసభ్యకరమైన దృశ్యాలు ఉండవు. ఇప్పటికే సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది' అని చెప్పింది నిత్యా మెహ్రా. సెన్సార్ తో తమకు విబేధాలు ఏర్పడ్డాయనే వాదనను ఈ లేడీ డైరెక్టర్ కొట్టిపడేసింది.

హీరో సిద్ధార్ధ కూడా:

హీరో సిద్ధార్ధ కూడా:

బార్ బార్ దేఖో సినిమాలో నుంచి ఒక్క సీన్ కూడా కట్ కాలేదని.. కథలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం రాలేదని హీరో సిద్ధార్ధ కూడా చెప్పేశాడు.

English summary
The former Bigg Boss contestant has come in support of upcoming movie Baar Baar Dekho after the Central Board of Film Certification demanded that “offensive shot of a woman’s brasserie” in the movie be cut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu