»   » అవార్డు రానందకు బాధగానే ఉన్నా...కంగ్రాట్స్

అవార్డు రానందకు బాధగానే ఉన్నా...కంగ్రాట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అవార్డుని కోల్పోయివటానికి ద్వేషిస్తున్నా... కంగనా రనత్ కు ఈ అవార్డుని రావటాన్ని స్వాగతిస్తున్నా... నాకు అవార్డు రాకుండా..ఇంకెవరికన్నా వచ్చే అవకాసం ఉంది అంటే అది కంగనా రనత్ కే..కంగ్రాట్స్ లేషన్స్...యే క్వీన్...స్మాల్ టౌన్ గర్ల్స్ అంటూ ప్రియాంక చోప్రా రాసుకొచ్చింది. 62వ జాతీయ అవార్డులలలో ఉత్తమనటిగా కంగనారనత్ ఎంపికైంది. ప్రియాంక చోప్రా తనకు మేరికోమ్ చిత్రంతో ఆ అవార్డు వస్తుందని భావించింది. కానీ ఆమె కోరిక ఫలించలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన వెలువడింది. ఈ ఏడాది ఉత్తమచిత్రంగా మరాఠీ చిత్రం 'కోర్ట్‌' ఎంపికైంది. మే 3న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతులమీదుగా జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం జరుగుతుంది.

Priyanka Chopra on Kangana’s award

పురస్కారాల పూర్తి వివరాలు

జాతీయ ఉత్తమచిత్రం- కోర్ట్‌ (మరాఠీ)
జాతీయ ఉత్తమ నటి - కంగనా రనౌత్‌(క్వీన్‌)
జాతీయ ఉత్తమ నటుడు - విజయ్‌(కన్నడ)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం- మేరీకోమ్‌(బాక్సర్‌ మేరీకోమ్‌ జీవితకథ)
ఉత్తమ దర్శకుడు- శ్రీజిత్‌ ముఖర్జీ(బెంగాలీ)
ఉత్తమ సహాయ నటి- బల్జిందర్‌ కౌర్‌(హరియాణా)

ఉత్తమ సహాయ నటుడు- బాబీ సింహా(తమిళ)
ఉత్తమ కొరియోగ్రఫీ- హైదర్‌
ఉత్తమ సంగీతం- హైదర్‌

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌- హైదర్‌
ఉత్తమ నేపథ్య గాయకుడు- సుఖ్విందర్‌ సింగ్‌(హైదర్‌)
ఉత్తమ హిందీ చిత్రం- క్వీన్‌
ఉత్తమ తెలుగు చిత్రం- చందమామ కథలు
ఉత్తమ మరాఠీ చిత్రం- కిల్లా
ఉత్తమ కన్నడ చిత్రం- హరివు
ఉత్తమ బెంగాలీ చిత్రం - నిర్వాసితో
ఉత్తమ అస్సామీ చిత్రం- ఒథెల్లో

English summary
“I hate losing. But if I had to take a back seat to anyone this year it would be you #KanganaRanaut ! Congratulations! yay Queen! #SmallTownGirls”, Priyanka Chopra says, taking it on a positive note.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu