»   » నిర్మాత నాగేందర్‌ గౌడ్‌ మృతి

నిర్మాత నాగేందర్‌ గౌడ్‌ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ నిర్మాత కె.నాగేందర్‌ గౌడ్‌ (57) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందారు. ముషీరాబాద్‌లో జన్మించిన ఆయన 'పంజరం'తో నిర్మాతగా మారారు. 'హలో అల్లుడు', 'అత్త సొమ్ము అల్లుడు దానం' అనే చిత్రాల్ని నిర్మించారు. సుమారు 15 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Producer Nagendra Goud passed away

నాగేందర్‌ గౌడ్‌ అంత్యక్రియలు సోమవారం ఉదయం హైదరాబాద్‌లో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగేందర్‌ గౌడ్‌ మృతిపట్ల తెలుగు సినిమా నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది.

English summary
Producer Nagendra Goud who was popular for films like ‘Panjaram’, ‘Hello Alludu’,’Atha Sommu Alludu Danam’ passed away today. His final rites will be performed at Chikkadapally today. Oneindia Telugu conveyed deep condolences to the bereaved family.
Please Wait while comments are loading...