»   » నిర్మాత కొడుకు వెంటబడుతున్నాడంటోంది

నిర్మాత కొడుకు వెంటబడుతున్నాడంటోంది

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగులో ఇడియట్ చిత్రం చేసిన అసిన్ అచిరకాలంలో టాప్ స్ధాయికి చేరుకుని బాలీవుడ్ చెక్కేసింది.అక్కడ గజనీతో దండయాత్ర ప్రారంభించిన ఈ మళయాళీ బ్యూటీ ఈ మధ్యన తన ప్రొడ్యూసర్ కొడుకు తన వెంటబడుతున్నాడని మీడియాతో అంది.అందరూ ఇంత బహిరంగంగా చెప్తోందేంటా అని కంగారుపడ్డారు.హౌస్ ఫుల్ 2 చిత్ర నిర్మాత సాజిద్ నడియావాల కుమారుడైన సుబాన్ ఆమె వెనక పడుతున్నాడని చెప్తోంది.ఆమెను మెప్పించటానికి లాలీపాప్స్,చాక్లెట్లు,రకరకాల గిప్ట్ లు ఇస్తున్నాడంది.

  అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు రివిల్ చేసింది.ఆ పిల్లాడు వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలేనని చెప్పింది.ఇక ప్రస్తుతం ఆమె నీల్ నితిన్ ముఖేష్ తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.వాటిని ఖండిస్తూ ఆమె ఇలా అస్సలు విషయం తెలియకుండా మీడియాలో వార్తలు రాస్తే ఇలాగే ఉంటుందని చురక అంటించింది.ఇక అసిన్ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సరసన రెడీ చిత్రం చేసింది.అంతకుముందు కూడా సల్లు భాయ్ తో లండన్ డ్రీమ్స్ చేసింది.కానీ ఏదీ గజనీ రేంజి హిట్టుని ఆమెకు ఇవ్వలేకపోతున్నాయి.

  English summary
  Asin has found a new admirer in Producer Sajid Nadiadwalas son Subhan. During the London schedule of Houseful 2, it is known that Subhan was completely smitten by asin and kept on showering her with gifts from chocolates to lollypops, roses and teddy bears. The eight year old was keeping on following her around.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more