»   » రికార్డు స్థాయిలో ‘పులి’ కొనుగోలు!

రికార్డు స్థాయిలో ‘పులి’ కొనుగోలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వలో శింగనమల రమేష్ నిర్మిస్తున్న 'కొమరం పులి" కి సంబంధించిన ఫోటోలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ ఫోటోలు సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిందని సమాచారమ్. నెల్లూరు, గుంటూరు, వైజాగ్ ఏరియాలకు సంబంధించి ఈ సినిమా రైట్స్ అత్యధికంగా అమ్ముడుపోయాయని సమాచారమ్. త్వరలో ఓ గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఈ సినిమా ఆడియోను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎస్ జె సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ఓ పాత్రను కూడా పోషించాడని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu