»   » రవితేజతో చేసిన 'నేనింతే' అందుకే ప్లాప్ అయింది...పూరీ జగన్నాధ్

రవితేజతో చేసిన 'నేనింతే' అందుకే ప్లాప్ అయింది...పూరీ జగన్నాధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నేనింతే' అనేది రవితేజ, నేను కలిసి చేసిన చిత్రం కావడంతో భారీ అంచనాలు పెరిగిపోయాయి. అదే ఈ సినిమా ఫెయిల్యూర్ అవటానికి కారణం. ఆ కథనే ఓ కొత్త హీరో, కొత్త దర్శకుడో తీసుంటే సూపర్‌హిట్‌. ప్రయోగాత్మక చిత్రాలు రాకపోతే సినిమా మూస ధోరణిలో కొట్టుకుపోతుంది. నిరంతరం కొత్త తరహా కథల కోసమే నా ఆలోచనంతా అన్నారు. ఇక ఆయన తాజా చిత్రం నేనూ...నా రాక్షసి గురించి చెపుతూ..నేను నిజంగా జరిగిన ఒక ఆత్మహత్య ఉదంతానికి సంబంధించిన వీడియో చూశాను. దాంతో తెరపై ఓ ప్రయోగాన్ని చేశాను. అదేంటో త్వరలో మీరే చూస్తారు అన్నారు. ఇక రానా ఈ చిత్రంలో ఓ ప్రొఫెషనల్‌ కిల్లర్‌. అసాధారణంగా ప్రవరిస్తుంటాడు. బాగా నటించాడు అన్నారు.

English summary
Rana plays a professional killer who behaves in a rather odd manner in the movie. He did a great job. Ileana's a performance oriented role instead of just being glamorous.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu