»   » పూరీ జగన్నాధ్ నెక్స్ట్ చిత్రం టైటిల్ లోగో డిఫెరెంట్ గా...

పూరీ జగన్నాధ్ నెక్స్ట్ చిత్రం టైటిల్ లోగో డిఫెరెంట్ గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ నిర్మించనున్న 'ద బిజినెస్ ‌మ్యాన్'చిత్రం లోగోను పూరీ జగన్నాధ్ రెఢీ ఛేసారు. ఈ లోగోలో ట్యాగ్ ైన్ గా గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్ అని ఉంటుంది. తమిళ హీరో సూర్యతో మూడు భాషలు..(తెలుగు, తమిళం, హిందీలో) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేరం కూడా వ్యాపారం లాంటిదేనని గ్యాంగ్‌ స్టర్ కథే 'ద బిజినెస్ ‌మ్యాస్'. రామ్ గోపాల్ వర్మ తీసిన 'కంపెనీ'లోని గ్యాంగ్‌ స్టర్ల మధ్య పోరాటాలు, పూరి రూపొందించిన 'పోకిరి'లోని వినోదం..రెండూ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ ‌లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా 2011 ఏప్రిల్ ‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం..రామ్ గోపాల్ వర్మ రక్త చిరిత్ర చిత్రంలో మద్దెల చెరువు సూరి పాత్రని చేస్తున్నారు. అలాగే మురగదాస్ కాంబినేషన్లో మరో చిత్రం కమిట్ అయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu