»   » ఈ సారి కూడా అదే పబ్లిసిటీ జిమ్మిక్కుతో పూరీ జగన్నాధ్?

ఈ సారి కూడా అదే పబ్లిసిటీ జిమ్మిక్కుతో పూరీ జగన్నాధ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన గోలీమార్ చిత్రం హిందీ,తమిళంలోకి రిలీజ్ కానందంటూ వార్తలు వినిపిస్తున్నారు. తమిళంకో విజయ్ చేయటానకి ఒప్పుకున్నాడని బెల్లంకొండ సురేషే ఆ చిత్రాన్ని నిర్మించనున్నారని జోరుగా రూమార్స్ ని ప్రచారంలోకి తెస్తున్నారు. రీమేక్ చేస్తున్నారంటే ఎగబడి చూస్తారనా...అని ఇది విన్నవారు నవ్వుతున్నారు. ఇంతకుముందు కూడా పూరి ఏక్ నిరంజన్ చిత్రం రిలీజ్ కాకముందే అభిషేక్ రీమేక్ చేస్తున్నానని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వూలో చెప్పారు. అలాగే తన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ కోసం ఆపర్ వచ్చినట్లు గా పూరీ బంపర్ ఆఫర్ సక్సెస్ మీట్ లో మీడియాకు చెప్పారు. ఇంతకు ముందు కూడా నేనింతే చిత్రాన్ని బాలీవుడ్ వారు మంచి రేటిచ్చి కొంటున్నారని పూరి చెప్పటం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu