twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లండన్ ఫెస్టివల్లో రాజేంద్ర ప్రసాద్ చిత్రం

    By Staff
    |

    Rajendra prasad
    లండన్ లో అక్టోబరు 15 నుండీ 30 వరకూ జరగబోయే 52 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన దేశం నుంచీ కొన్ని మంచి సినిమాలు ప్రదర్శించబోతున్నారు. ఆ సినిమాల్లో మన తెలుగు హీరో నటకిరీటి రాజెంద్రప్రసాద్ నటించిన 'క్విక్ గన్ మురుగన్' అనే చిత్రం ప్రదర్శించబోతోంది. కథ ప్రకారం రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో సౌత్ ఇండియాకి సంభందించిన కౌబాయ్ గా కనపడతారు. ఆయన డ్యూటీ శాఖాహారులను,ఆవులను రక్షించటం.

    అయితే ఆయన వరల్డ్ ఫేమస్ విలన్ తో తలపడాల్సి వస్తుంది. ఆ విలన్ ఓ రెస్టారెంట్ ఓనర్. అతని ధ్యేయం అల్టిమేట్ గా McDosa chain ని ఆవు కొవ్వుతో సృష్టించి పాపులర్ చేయటం. అప్పడు క్విక్ గన్ అక్కడికి ఎంటరవుతాడు. భీకరమైన క్లైమాక్స్ లో శాఖాహారాన్ని సేవ్ చేసి అందరి మన్ననలు పొందుతాడు. చిత్రం మొత్తం కామిడీతో నిండి ఉండి మంచి మెసేజ్ తో ఉండటం ఈ చిత్రం ప్రత్యేకత. ఈ చిత్రానికి రాజేంద్ర దేవరాజ్ రచన చేయగా శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించారు. రంభ,నాజర్ మిగతా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X