»   » క్యూట్ కాజల్ కలర్ సెంటిమెంట్ తో అన్నీ సూపర్ హిట్టే..!

క్యూట్ కాజల్ కలర్ సెంటిమెంట్ తో అన్నీ సూపర్ హిట్టే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ..ఒకరికేమే టైటిల్ సెంటిమెంట్, ఇంకొక్కరికి లొకేషన్ సెంటిమెంట్, మరొకరికేమో హీరోయిన్ సెంటిమెంట్ ఇంకొక్కరికేమో డేట్స్, నెలలు సెంటిమెంట్ అయితే కలర్ ఫుల్ కాజల్ కి కలర్ సెంటిమెంట్ అట. అందం అభినయం రెండూ ఉన్నా లక్ కలిసి వస్తేనే ఇక్కడ నాలుగు కాలాలు పాటు నిలదొక్కుకోగలమనేది మన కథానాయిక భావన. అలాగే క్యూట్ బ్యూటీ కాజల్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉందట.

అదేమిటంటటే తాను వైట్ డ్రెస్ తో ఇంటర్ డక్షన్ ఇచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. దానికి నిదర్శనం మగధీర, డార్లింగ్, బృందావనం. ప్రస్తుతం సింగం రీమేక్ సినిమాలో హిందీలో నటిస్తున్న కాజల్ డైరెక్టర్ గనుక ఒప్పుకుంటే ఇంకా తాను నటించే ప్రతీ సినిమాలోనూ వైట్ డ్రస్ లోనే తెరపైకి రావాలని భావిస్తుందట. అంతే కాక తాను నటిస్తున్న బాలీవుడ్ సినిమాలో కూడా ఈ వైట్ సెంటిమెంట్ ప్రకారం ఇంటర్ డక్షన్ సీన్ లో వైట్ కలర్ డ్రస్ ధరించే స్ర్కీన్ పైకి వచ్చిందట. చూద్దాం మరి అక్కడ ఈ సెంటిమెంట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో....

English summary
Bollywood’s new heroine on the block, Kajal Agarwal, who is making her debut opposite Ajay Devgan in Singham is a superstitious lady. Kajal, a big heroine down south feels that color white is lucky for her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu