Just In
- 5 min ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 55 min ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 57 min ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 1 hr ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- Sports
SRH vs RCB: హాఫ్ సెంచరీతో మెరిసిన మ్యాక్స్‌వెల్.. సన్‌రైజర్స్ ముందు టఫ్ టార్గెట్!
- Finance
TCSలో 40,000 ఉద్యోగాలు! ఉద్యోగుల సంఖ్యలో త్వరలో సరికొత్త రికార్డ్
- News
షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: ఏపీ మంత్రి సురేశ్
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెన్సార్ కట్స్ లేవు, అక్కడ చూసినట్టే నన్ను చూడొచ్చు: హాట్ సీన్ల పై హీరోయిన్ భరోసా
సెన్సార్ సమస్యల మీద ఇప్పటికే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నానా రకాల గొడవలు పడుతూనే ఉంది. అయితే ఎంతయినా బాలీవుడ్ సినిమాల విషయం కన్నా మన దక్షిణాది సినీ ఇండస్ట్రీ కాస్త వెనుకబడే ఉంది. అక్కడ ఉన్నంత బోల్డ్ సీన్లని మనవాళ్ళు నగీకరించరు. ఆ సీన్లని కట్ చేయటానికో, లేదా బ్లర్ చేయటానికో ఏమాత్రం ఆలోచించరు.

జూలీ 2 లో అందాలని చూడవచ్చు
ఇప్పుడు లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా వస్తున్న జూలీ సినిమాలోనూ ఇదే అనుమానాలున్నాయి కోలీవుడ్ ప్రేక్షకులకు. జూలీ-2 తమిళ వెర్షన్ లో హాట్ హాట్ సీన్లు చాలా లేపేశారనే వార్తలు కోలీవుడ్ లో గుప్పుమన్నాయి. దీనిపై స్వయంగా రాయ్ లక్ష్మీ స్పందించింది. అంత భయమేం అవసరం లేదనీ జూలీ 2 లో తన అందాలని అలాగే చూడవచ్చనీ స్వయంగా చెప్పింది.

అదే స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చట
హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న జూలీ-2 సినిమాకు సంబంధించి సెన్సార్ విషయంలో ఎలాంటి తేడాలు లేవంటోంది లక్ష్మీరాయ్. తను నటించిన కొన్ని హాట్ సన్నివేశాలను బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారో.. తమిళ ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చని గట్టిగా చెబుతోంది.

హిందీ వెర్షన్ లో
హిందీ వెర్షన్ లో ఎన్ని సీన్లు ఉంటాయో.. తమిళ వెర్షన్ లో కూడా యథాతథంగా ఉంటాయని చెబుతోంది.బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా తను నటించిన ఎన్నో సన్నివేశాలు సెన్సార్ అధికారులకు కూడా నచ్చాయంటోంది రాయ్ లక్ష్మీ.

ఘాటు సన్నివేశాలు అనుకుంటున్నారు
చాలామంది వాటిని ఘాటు సన్నివేశాలు అనుకుంటున్నారని.. కానీ ఆ సన్నివేశాల వెనకున్న సారాంశాన్ని అర్థంచేసుకోవాలని ఇంటర్వ్యూల్లో ఏదోదే చెబుతోంది. తెర నిండా ఎక్స్ పోజింగ్ చేయడం, తర్వాత అందులో దర్శకుడి కోణాన్ని, కళాత్మకతను కళని చూడాలని చెప్పటం మామూలే అయినా ఆ మాటలు కొన్ని రకాల సినిమాలకే వర్తిస్తాయని అర్థం కాకుండా ప్రతీ సినిమానీ ఆ కళాఖండాల స్థానం లో చేర్చి మరీ చెప్పటం మామూలే కదా...