అన్నీ ఉన్నాయి...(రేసు గుర్రం కొత్త పోస్టర్లు)

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' చిత్రం ఈ నెల 11న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు విడుదల చేసారు. సినిమాలోని వివిధ అంశాలను ఫోకస్ చేసే విధంగా విడుదల చేసిన ఈ పోస్టర్లు ద్వారా ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికెట్ పొందింది. నల్లమలుపు బుజ్జి, డాక్టర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'రేసు గుర్రం' చిత్రానికి సంబంధించిన పోస్టర్లు స్లైడ్ షోలో....

రేసు గుర్రం పోస్టర్లు 1

రేసు గుర్రం పోస్టర్లు 1


మరో హీరోయిన్ సలోని ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ సినిమాకు మరో హైలెట్. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని మలిచారు.

రేసు గుర్రం పోస్టర్లు 2

రేసు గుర్రం పోస్టర్లు 2


కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

రేసు గుర్రం పోస్టర్లు 3

రేసు గుర్రం పోస్టర్లు 3

ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

రేసు గుర్రం పోస్టర్లు 4

రేసు గుర్రం పోస్టర్లు 4


ఈ నెల 11న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేసు గుర్రం పోస్టర్లు 5

రేసు గుర్రం పోస్టర్లు 5


రేసు గుర్రం చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

రేసు గుర్రం పోస్టర్లు 5

రేసు గుర్రం పోస్టర్లు 5


స్టైలిష్ స్టార్ పేరుకు తగిన విధంగా ఈచిత్రంలో హీరో అల్లు అర్జున్‌ను చాలా స్టైలిస్‌గా చూపించబోతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X