‘రేసు గుర్రం’పై ఆడియన్స్ ట్వీట్స్, టాక్ ఎలా ఉందంటే?

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న 'రేసు గుర్రం' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

అల్లు అర్జున్, శృతి హాసన్, సలోని, కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు నటించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లక్కీ అనే పాత్రలో కనిపించాడు. అతని అన్న (కిక్ శ్యామ్ )పోలీస్ అథికారి. అన్నతో ఎప్పుడూ తగాదా పడుతుంటాడు.

వీరు ఇలా గొడవ పడటం వారికి తల్లికి నచ్చదు. అయితే అనుకోని విధంగా అన్నకి మినిస్టర్ (రవికిషన్ ) నుంచి థ్రెట్ ఎదురవుతుంది. అప్పుడు తన అన్నని తన తెలివితో ఎలా ఆ సమస్య నుంచి బయిటపడేసాడన్నది సినిమా అసలు కథ. ఇప్పటికే పలువురు ప్రీమియర్ షోలు చూసి సినిమా ఎలా ఉందనే విషయాన్ని ట్విట్ల రూపంలో బయట పెట్టారు.

అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

Sriram Varma ‏@sriramForU

Sriram Varma ‏@sriramForU

ఎంటర్టెన్మెంట్ మూవీ. బ్యూటి పుల్ విజువల్స్. ఎక్సలెంట్ కామెడీ, యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా....ఇది నా రివ్యూ. ఈ వారాంతంలో రేసు గుర్రం సినిమా చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

Tarun Reddy ‏@tarunredde

Tarun Reddy ‏@tarunredde


బన్నీ తన కెరీర్లో చేసిన సినిమాలన్నింటి కంటే ఈ చిత్రంలో బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది.

Shooting_straight ‏@Direct_Shooter

Shooting_straight ‏@Direct_Shooter


ఈ విలన్ గాడు సీన్ సీన్ కి సినిమా చూపిస్తున్నాడు. వీడి ఓవర్ యాక్షన్‌కి పోతే పోయింది అని లేచి ఇంటికి ఎళ్లి పోవాలని ఉంది.

Naren Reddy ‏@NarensTweetz

Naren Reddy ‏@NarensTweetz


డౌన్ డౌన్ డుప్పా సాంగ్...పార్టీల్లో డిజేలకు తప్ప ఎందుకు పనికి రాదు.

Shooting_straight ‏@Direct_Shooter

Shooting_straight ‏@Direct_Shooter


సెకండాఫ్‌లో ప్రకాష్ రాజ్ కామెడీ అల్టిమేట్‌గా పండింది. పెళ్లి కూతుర్ని పీటల మీద నుండి లేపుకొచ్చే సీన్ పొట్టచెక్కలు.

Naren Reddy ‏@NarensTweetz

Naren Reddy ‏@NarensTweetz

సలోనిని లేపుకొచ్చే సీన్, తరువాత వచ్చే సీన్స్ బాగున్నాయి. బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్లతో లగెత్తిస్తుండు.

Sridath ‏@DathuRulz

Sridath ‏@DathuRulz

బ్రహ్మీ కామెడీకి కొంచెం చిరాకు, కొంచెం నవ్వు కానీ...మాగ్జిమం కనెక్ట్ అయ్యారు.

Sriram Varma ‏@sriramForU

Sriram Varma ‏@sriramForU


లాస్ట్ 20 నిమిషాలు లాఫింగ్. ఈ పెర్షన్ చూసి ఎవరైనా నవ్వక పేతే వారికి నిజంగానే ముంట్ డిజార్డర్

Shooting_straight ‏@Direct_Shoote

Shooting_straight ‏@Direct_Shoote


ముఖేష్ రుషికి వార్నింగ్ ఇచచే సీన్...బన్నీ బాగా చేసాడు బాగా చేసాడు అని ఇన్ని సార్లు చెప్పటం. ఇక మీరే అర్థం చేసుకోండి.

Midwest Movies ‏@midwestmoviesus

Midwest Movies ‏@midwestmoviesus

ప్రకాష్ రాజ్ డిఫరెంట్ రోల్ లో కనిపించాడు. బన్నీ ఎప్పటిలాగే కామెడీతో కుమ్మేస్తున్నాడు, సాంగ్ టైం స్వీటీ...

Shooting_straight ‏@Direct_Shooter

Shooting_straight ‏@Direct_Shooter


కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహ్మానందం ఎంటరయ్యాడు. కామెడీ బాగా పండించాడు.

Shooting_straight ‏@Direct_Shooter

Shooting_straight ‏@Direct_Shooter


ఓకే అనిపించే కామెడీ, ఫర్వాలేదనిపించే సాంగ్స్, అతలాకుతలమైన యాక్షన్ సీన్స్, బన్నీ కేక పెట్టించే పెర్ఫార్మెన్స్‌తో ముగిసిన ఫస్టాఫ్...ఎబో యావరేజ్.

MegaStar ‏@annayyaabhimani

MegaStar ‏@annayyaabhimani


రేసు గుర్రం ఫస్టాఫ్ ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు భాగుంది. ఫైట్ కొంచెం ఓవర్ అయింది.

Sravan ‏@sravanrox

Sravan ‏@sravanrox


లాజిక్‌లు లేకుండా ఎంటర్టెన్మెంట్ కోసం చూసేయొచ్చు. అల్లు అర్జున్ యాక్షన్, సెకండాఫ్ బ్రహ్మానందం కామెడీ బావున్నాయ్.

Laxman anishetty ‏@laxman219

Laxman anishetty ‏@laxman219


ఫైట్ సీన్స్ కాస్త ఓవర్ అయినా....ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. గుడ్ ఎంటర్టెనింగ్ ఫస్టాప్. హిట్టవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X