»   » పుట్టుకతో బట్టలున్నాయా? బాలయ్య హీరోయిన్ కామెంట్స్

పుట్టుకతో బట్టలున్నాయా? బాలయ్య హీరోయిన్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య ‘లెజెండ్' హీరోయిన్ రాధిక ఆప్టే ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాధికను పోలి ఉన్న కొన్ని న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేసాయి. అయితే ఆ ఫోటోలు తనవికాదని, తన పోలికలతో ఉన్న మరొక అమ్మాయివే అని కొట్టి పారేసింది రాధిక.

తాజాగా రాధిక ఆప్టే చుట్టూ మరో వివాదం ముసురుకుంది. ఇటీవల కొందరు హిందూ మత పెద్దలు మహిళల డ్రెస్సింగుపై కామెంట్స్ చేసారు. వారి మాటలుక చిర్రెత్తి రాధిక ఆప్టే వారికి కౌంటర్ వేసింది. అందరూ పుట్టేప్పుడు నగ్నంగానే పుడతారు...పదే పదే మహిళల వస్త్రధారణపై ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ మండి పడింది.

Radhika Apte controversial remarks on women dressing

దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు వారి వస్త్రధారణే కారణమే.... వాదనను ఆమె తీవ్రంగా ఖండించింది. సినిమాల్లో హీరోయిన్లు కావాలనే అందాల ఆరబోత చేయడానికి ఆసక్తి చూపుతున్నారనే వాదనను కూడా రాధిక తోసి పుచ్చింది. ఏ నటీనటులైనా స్క్రిప్టును ఫాలో అవుతారు....దాని ప్రకారమే వారి వస్త్రధారన ఉంటుంది అని రాధిక స్పష్టం చేసారు.

English summary
Radhika Apte hits headlines for wrong reasons.The actress made some controversial statements on Hindu conservatives who suggest on women's dressing.Radhika speaking about women dressing questioned why anyone should bother about dressing when everyone was born nude.
Please Wait while comments are loading...