»   » సెల్ ఫోన్ దొంగతనం...అందులో లో ఆమె నగ్న వీడియో,ఇదే హాట్ టాపిక్

సెల్ ఫోన్ దొంగతనం...అందులో లో ఆమె నగ్న వీడియో,ఇదే హాట్ టాపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మన సెల్ ఫోన్ లో మన వాళ్ళది లేదా మన నగ్న వీడియో ఉంటే...అది దొంగతనానికి గురి అయితే అప్పుడు మన పరిస్దితి ఏమిటి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ ని ఎదుర్కొంటోంది అంటున్నారు.

అసలు న్యూడిటి గురించి మాట్లాడకపోతే రాధికా ఆప్టే గురించి చెప్పినట్లేకాదు అన్నట్లు పరిస్దితి మారిపోయింది. మళ్లీ అలాంటి వీడియోతోనే వార్తల్లో నిలచింది ఆమె. గతంలో అనురాగ్ కాశ్యప్ మేడ్లీ, అజయ్ దేవగన్ పర్చేద్ సినిమాల్లో వీడియో క్లిప్ లు బయిటకు వచ్చినట్లుగానే ఈ సారి కూడా ఇంటర్నెట్ లో ఆమె కొత్త ఫొటోలు దుమ్ము దులుపుతోంది.

రాధికా ఆప్టే న్యూడ్ సెక్స్ వీడియో లీక్, మీడియాలో రచ్చ, ఎవరి పని ఇది(ఫొటోలు)

ఎ ఉమెన్ ఇన్ ద షవర్ అంటూ ఈ ఫొటోలు ప్రాచుర్యం పొందుతున్నాయి. వైరల్ గా మారిన ఈ ఫొటోల గురించి ఆమె సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేసి, మరింతగా వీటికి ప్రాచుర్యం ఇచ్చింది. ఇంతకీ ఈ ఫొటోలు లీక్ అయిన సినిమాలో కథ కూడా ఈ లీక్ ల గురించేనట.

ఇక ఆమె తన కొత్త చిత్రం బొంబారియాలో మేఘన అనే పేరుతో కనిపించనుంది. కథప్రకారం ఆమె సినిమా పబ్లిసిస్ట్. అయితే అనుకోకుండా ఆమె తన షవర్ క్లిప్ లీకేజ్ బాధితురాలు అవుతుంది. అక్కడ నుంచి కథ తమ న్యూడ్ క్లిప్ గురించి వెతికే పనిలో ఉంటుందిట.

చిత్రం దర్శకుడు మైఖల్ మాట్లాడుతూ... మేము తమ కథలో భాగంగా రాధికా ఆప్టే...షవర్ సీన్ ని షూట్ చేసింది నిజం. అనురాగ్ కాశ్యప్ ..సినిమా మాడ్లీ లీక్ అయిన వీడియో లాంటిదే. అయితే కథలో లీక్ అవుతుందని రాసుకుంటే ..ఇప్పుడు నిజంగానే లీక్ అయ్యి షాక్ ఇచ్చింది. దాంతో మేము స్క్రిప్టుని ఛేంజ్ చేద్దాం అనుకున్నాం. కానీ రాధిక ఒప్పుకోలేదు. అలాంటి సీన్స్ మళ్లీ చేస్తానని ధైర్యంగా ముందుకువచ్చింది.

ఈ కథలో భాగంగా ఆమె ఫోన్ దొంగతనానికి గురి అవుతుంది. అక్కడ నుంచి ఆ దొంగను పట్టుకోవాలని ఆమె తిరుగుతుంది. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ లో ఉన్న తను స్నానం చేస్తున్నప్పటి నగ్న వీడియో వేరే వాళ్ల కళ్లలో పడినా, లేదా తను డీల్ చేస్తున్న సినిమా వాళ్ల కళ్లలో పడినా చాలా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది కదా. హోలీ రోజు ..ఇంటికి వచ్చి ఆమె స్నానం చేసినప్పుడు వీడియో అది.

అలాగే తను కేవలం రాధికా ఆప్టే నటన చూసి తమ సినిమాలోకి తీసుకున్నాం కానీ ఇలాంటి నగ్న వీడియో ల వల్ల కాంట్రావర్శిలు గురించి కాదని ఆ డైరక్టర్ చెప్తున్నారు. కథలో భాగంగా నగ్న వీడియోలు లీక్ అవటం అనేది ఎంత ఇబ్బందికు గురి చేస్తుందనేది చూపెడుతున్నాం , అంతకు మించి ఏదో పబ్లిసిటీ ఆశించి కాదు అన్నారు.

న్యూడ్ సెల్ఫీలు

న్యూడ్ సెల్ఫీలు

రెండు సంవత్సరాల క్రితం రాధికా ఆప్టే లీకైన షవర్ సెల్ఫీలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. వాట్సప్ లో అవి విరివిగా సర్కులేట్ అయ్యాయి. ఓ రకంగా ఆ సెల్ఫీలే రాధికాకు పేరు తెచ్చిపెట్టాయని అర్దమవుతోంది. ఆ సెల్ఫీలు ఇప్పటికీ అంతటా సర్కులేట్ అవుతున్నాయి. వాటిని ఇప్పటికీ వెబ్ మీడియాలో వాడుతున్నారు. రాధికా ఆప్టే అంటే న్యూడ్ అన్న పదం వాటితోనే స్దిరపడింది

పబ్లిసిటీ స్టంట్

పబ్లిసిటీ స్టంట్

అయితే చాలా మంది న్యూడ్ సెల్ఫీలు బయిటకు రావటాన్ని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేసారు. ఈ విషయమై రాధికా ఆప్టే...మండిపడుతూ అలాంటి అవసరం లేదని ట్వీట్ చేసింది. అంతేకాకుండా తనపై అలాంటి బురద జల్లవద్దని అంది. అయితే న్యూడ్ సెల్ఫీల గురించి చెప్పాలంటే ఆమె పేరే చెప్పటం ఆమెకు బాధ కలిగిస్తోందనేది మాత్రం నిజం.

స్ట్రీప్ టీజ్ లీక్

స్ట్రీప్ టీజ్ లీక్

న్యూడిటి, కాంట్రవర్శీలు రాధికా ఆప్టేకు పుట్టిన కవలలు అని ట్విట్టర్ అప్పట్లో వ్యాఖ్యానంచేసారు కొందరు. దానికి తగినట్లుగానే ఆమె బిహేవియర్ కూడా ఉంటోంది. అనురాగకాశ్యప్ షార్ట్ ఫిల్మ్ లోంచి లీక్ అయిన క్లిప్ అప్పట్లో వైరల్ లాగ వాట్సప్ లో నపడింది. రాధిక తన స్కర్ట్ పైకి ఎత్తటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అది సీన్ డిమాండ్ మేరకే అని వివరణ ఇచ్చింది.

బోల్డ్ కామెంట్స్

బోల్డ్ కామెంట్స్

దానికి తోడు రాధికా ఆప్టే ఇచ్చే బోల్డ్ స్ట్టేట్మెంట్స్ , ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీపై ఆమె చేసిన విమర్శలు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు ఇండస్ట్రీని ఆమె దుమ్మత్తిపోసింది. ఇక్కడ మేల్ డామినేషన్ అని విరుచుకుపడింది. తెలుగులో సినిమాలు చేయటం తనకు ఇష్టం లేదని తెగించి చెప్పింది. ఇండస్ట్రీలోని చాలా మంది ఆడవాళ్ల ఇబ్బందులు గురించి ఆమె చెప్పుకొచ్చింది.

ఆరోపణలు

ఆరోపణలు

కేవలం మీడియాను ఎట్రాక్ట్ చేయటానికే రాధికా ఆప్టే ఆరోపణలు చేస్తోందని చాలా మంది విమర్శలు చేసారు. చేస్తున్నారు. ఆమెకు ఎప్పుడూ మీడియా కవరేజ్ కావాలని, అందుకే ఆమె లీక్ చేస్తుందని, విమర్శలు చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఆమెకు వచ్చిన ఆఫర్స్ కూడా ఇలాంటి ఆరోపణలుతో పాపులర్ అవటం తో వచ్చినవే అని అంటున్నారు. చివరకు రజనీకాంత్ వంటి స్టార్ దృష్టిలో ఆమె పడటానికి కారణం కూడా ఇలాంటి ఎలిగేషన్స్ అని చెప్తున్నారు.

మొదట నో

మొదట నో

ఆమె పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే...రాధిక...సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు రాధికా ఆప్టే తండ్రి మొదట అంగీకరించలేదు. కానీ వ్యక్తుల నిర్ణయాలనీ, అభిప్రాయాలనూ గౌరవించే కుటుంబం కావడంతో తర్వాత ఒప్పుకొన్నారు. అక్కడ నుంచి రాధిక జీవితం మలుపు తిరిగింది. ఆమె సినిమా వాళ్ళను కలవటం, తన ఫ్రొఫైల్ పంపటం చేసి,ఆఫర్స్ సంపాదించింది.

తొలి చిత్రం

తొలి చిత్రం

డిగ్రీలో ఉండగానే 2005లో ‘వాహ్‌.. లైఫ్‌ హో తో ఐసీ' అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. తర్వాత ఆమె ఓ హిందీ లఘు చిత్రంలో చేశారు. కళామంచ్‌.. ప్రదర్శించిన ఒక ప్రయోగాత్మక నాటకంలో ఆమెను చూసిన బాలీవుడ్‌ హీరో రాహుల్‌ బోస్‌ బెంగాలీ సినిమా ‘అంథహీన్‌'లో అవకాశం ఇచ్చారు.

గుర్తింపు

గుర్తింపు

ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు రాధికాు తొలిసారిగా 2009లో వచ్చిన ‘అంథహీన్‌' సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు రావటంతో వచ్చింది. ఈ సినిమాతో నటిగా రాధికా ఆప్టేకు మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత మరాఠి, హిందీలో రెండు చిత్రాలు చేశారు. ఆ సినిమాతోనే దేశం మొత్తం ఒక్కసారిగా తెలిసారామె.

రామ్‌గోపాల్‌వర్మ నుంచి పిలుపు

రామ్‌గోపాల్‌వర్మ నుంచి పిలుపు

2010లో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నుంచి రాధికా ఆప్టేకు పిలుపు వచ్చింది. ఆయన తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రెండు భాగాల్లో తెరకెక్కించిన ‘రక్త చరిత్ర'లో రాధిక చేశారు. ఈ సినిమా సెట్‌లో వర్మకు గుడ్‌ మార్నింగ్‌ అని చెబితే.. ‘గుడ్‌ మార్నింగ్‌ చెప్పినంత మాత్రాన ఆ మార్నింగ్‌ నాకు అంతా మంచే జరుగుతుందా' అనే వారట. ఈ లాజిక్‌ నచ్చడంతో అప్పటి నుంచి గుడ్‌ మార్నింగ్‌ చెప్పడమే మానేశానని రాధిక చెప్తుంటారు.

అలాగే..

అలాగే..

రాధికా ఆప్టే ప్రకాష్‌రాజ్‌ సినిమా ‘ధోని'లో నటించారు. అందులో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పటడుగు వేసిన మహిళ పాత్రలో అందరినీ మెప్పించింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్‌', ‘లయన్‌' చిత్రాల్లో నటించారు. రాధికా దక్షిణాదిలో తెలుగు తర్వాత తమిళం, మలయాళ సినిమాల్లోనూ చేశారు. ఈ నేపథ్యంలోనే మార్షల్‌ ఆర్ట్స్‌, కథక్‌లతో పాటు లండన్‌ వెళ్లి ‘కంటెంపరరీ డ్యాన్స్‌ ఆఫ్‌ ఇండియా'లో శిక్షణ తీసుకున్నారు.

మార్పు వచ్చింది

మార్పు వచ్చింది

‘కంటెంపరరీ డ్యాన్స్‌ ఆఫ్‌ ఇండియా'లో శిక్షణ తర్వాత‘కెమెరా ముందు నిలబడాలి, అది ఏ స్థాయి సినిమా అన్నది ముఖ్యం కాదు' అనుకున్నానని చెబుతుంటారు రాధికా ఆప్టే. 2011లో ఆమె నటించిన ‘షోర్‌ ఇన్‌ ద సిటీ' విడుదలయ్యాక బాగా అవకాశాలు వచ్చాయి.

లండన్ లో పెళ్లి

లండన్ లో పెళ్లి

కానీ వాటిని వదులుకుని లండన్‌ వెళ్లారామె. అక్కడే ఆమెకు సంగీత కళాకారుడు బెనెడిక్ట్‌ టేలర్‌ పరిచయమయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ‘ఫోబియా', ‘బద్లాపూర్‌', ‘మాంఝీ', ‘హంటర్‌' తదితర చిత్రాల్లో మెప్పించిన రాధికా ఆప్టే ఇటీవల ‘కబాలి' చిత్రంలో రజనీకాంత్‌ పక్కన మెరిశారు.

English summary
In a case of real meets reel,Radhika Apte is shown as a victim of a leaked shower clip in her upcoming film Bombairiya in which she plays a publicist named Meghna.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu