For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవి సెక్స్ సీన్లు కాదు... కళాత్మక దృశ్యాలు: రాధికా ఆప్టే "పార్చ్‌డ్‌" సెప్టెంబ‌ర్ 23న

  |

  రాధికా ఆప్టే...... మొన్నటివరకూ ఏ హీరోయిన్ కీ లేని పాపులారిటీ ఈమె సొంతం. అద్బుతమైన నటన కొంత కారణం అయితే ఆమె బోల్డ్ అంద్ ఫైర్ బ్రాండ్ తత్వం మరో కారణం. ఆమె చేసే సినిమాలు.. ఎంచుకునే పాత్రలు.. చేసే సన్నివేశాలు.. ఇచ్చే స్టేట్మెంట్లు.. ఏవైనా హాట్ టాపిక్కే. మామూలుగ ఏ హీరోయిన్ మాట్లాడనంతగా ఆమె టాలివుడ్ హీరోలని ఏకి పారేసింది. నటన అంటే ఉన్న డేడికేషన్ రాధిక నటించే ప్రతీ పాత్రలోనూ కనిపిస్తుంది. నడివయసు పాత్ర అయినా..., డీ గ్లామర్, శృంగార సన్ని వేశాల్లోనూ ఆమె వెనుకడదు,

  రాధిక చేసే ఫొటో షూట్ లు కూడా అలాగే ఉంటాయి. ఆ మధ్య రాధికా ఆప్టే కి సంబంధించిన ఓ న్యూడ్ వీడియో ఎంత సంచలనమైందో తెలిసిందే. ఐతే అది షూటింగ్ గ్యాప్ లో ఎవరో క్యాప్చర్ చేసిన వీడియో. పొరబాటుగా బయటికి వచ్చింది. అప్పుడే పెద్ద దుమారం రేగింది. ఐతే కొణ్ణాళ్ళకే ఒక మూవీ క్లిప్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఇందులో రాధిక నగ్నంగా కనిపిస్తూ శృంగారంలో పాల్గొంటుంన్నట్టు కనిపించటం తో అంతా పిచ్చెక్కిపోయారు. ఏదో కనిపించి కనిపించనట్లు కాకుండా రాధిక అప్పర్ బాడీ అంతా స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో. 'తారే జమీన్ పర్' ఫేమ్ అదిల్ హుస్సేన్ తో కలిసి ఈ ఎరోటిక్ సన్నివేశాన్ని పండించింది రాధికా... ఈ సన్నివేశాల మీద ఇప్పుడు అంటా చర్చ... ఈ ఇనిమా విశేషాలు మరికొన్ని....

   పార్చ్‌డ్‌:

  పార్చ్‌డ్‌:

  బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సహనిర్మాతగా వస్తున్న "పార్చ్‌డ్‌' అనే సినిమాలోనివే ఆ దృశ్యాలు. ఈసినిమాలో బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా కూడా ఒక ముఖ్యపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. లీనా యాదవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్‌ షో టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో జరిగింది. ఆర్ట్‌ సినిమాల్లో మొత్తం నగ్నంగా కనిపించినా అక్కడ బూతు అనిపించదు. అది నిజానికి ఒక కళాత్మక పెయింటింగ్ లాంటిది అంటారు ఆర్ట్ దర్శకులూ, మేకర్స్...

   కళాత్మక దృష్టిలోనే చూడాలంటారు:

  కళాత్మక దృష్టిలోనే చూడాలంటారు:

  ఆర్ట్ సినిమాలో శృంగారంలో పాల్గొన్నా అది బూతు కాదు. ఎందుకంటే ఆర్ట్ సినిమాలు కేవలం ఎంటర్టైన్ మెంట్ కోసం తీయబడేవి కాదు. సినిమాని ఒక బలమైన మీడియాగా చేసుకొని ఏదో ఒక విషయాన్ని లోతుగా ఆలోచింపజేసేలా వచ్చే సినిమాలూ. అందుకే ఆర్ట్ సినిమాల్లో అలాంటి సన్నివేశాల్ని కళాత్మక దృష్టిలోనే చూడాలంటారు ఫిలిం మేకర్స్‌. కానీ ఈ మధ్య లీక్‌ అయిన రాధికా ఆప్టే న్యూడ్‌ సెక్స్‌ వీడియోను మాత్రం కుర్రాళ్లు అసలు ఆ దృష్టితో చూడలేదు. వాళ్లకు అస్సలు కళాత్మక దృష్టిలేకపోయింది.

   పెళ్ళైన తర్వాత కూడా:

  పెళ్ళైన తర్వాత కూడా:

  ధోనీ, రక్తచరిత్ర లాంటి సినిమాల్లో పద్దతైన పాత్రల్లో కనిపించిన రాధికాఆప్టే .. ఇప్పుడిప్పుడే తనలో ఉన్న అసలైన టాలెంట్‌ బయటికి తీస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌ గా చక్రం తిప్పేస్తుంది . ముఖ్యంగా అందాల ఆరబోతలో అస్సలు హద్దులే పెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. మొత్తానికి రాధిక దూకుడు చూస్తుంటే దేవుడా.. అనిపించక మానదు.

   కిక్ కోసమె:

  కిక్ కోసమె:

  ఈ వీడియో బయటికి వచ్చాక అసలు సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు రసిక ప్రియులు. కానీ తమ సినిమాను అలాంటి దృష్టితో చూడొద్దని.. ఇదొక ముఖ్యమైన సమస్యపై చర్చిస్తూ తీసిన గొప్ప సినిమా అని అంటున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. కానీ కళాత్మకమా కాదా అన్నది ముఖ్యం కాదు రాధికా ని "అలాచూడటం లో" ఉన్న కిక్ కోసమె ఎదురు చూసేవాళ్ళూ ఉన్నారు. అయితే వీళ్ళకో నిరాశ కలిగించే వార్త ఒకటుంది.

   ఎవ్వరూ ఊహించలేదు:

  ఎవ్వరూ ఊహించలేదు:

  బికినీ వేసుకుంటేనే వింతగా చూసే దక్షిణాదిన.. ఏకంగా రాధిక మాత్రం న్యూడ్‌ గా నటించేసింది. ఆ మధ్య ఏదో మాట వరసకు క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే దేనికైనా రెడీ అంది. కానీ నిజంగానే అలా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పార్చ్డ్‌ అనే సినిమా కోసం ఈ భామ న్యూడ్‌ సీన్‌ లో నటించేసింది. ఇప్పుడు ఆ సీన్‌ నెట్‌ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇంటర్నేషనల్‌ వెర్షన్‌ కోసం మాత్రమే ఈ సీన్స్‌ ఉన్నాయి. ఇండియాలో వచ్చే సినిమా వెర్షన్ లో ఈ సీన్స్‌ కనిపించవు. పాపం ఈ విశయం తెలిస్తే మన ప్రేక్షకులు ఏమౌతారో గానీ... మన సెన్సార్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం ఇది.

   న‌లుగురు యువ‌తుల క‌థ :

  న‌లుగురు యువ‌తుల క‌థ :

  ఈ చిత్రం న‌లుగురు మ‌హిళ‌ల క‌థ‌. సంతోషం,నిరాశ‌, నిస్పృహ‌,కోరిక‌ల మ‌ధ్య జీవించే న‌లుగురు యువ‌తుల క‌థ అని తెలిసేలా ఉంది ఈ ట్రైల‌ర్‌. గుజ‌రాత్‌లోని ఉజాస్ అనే కుగ్రామం బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రంలో వైవాహిక అత్యాచారం, బాల్య‌వివాహం, లింగ‌వివ‌క్ష వంటి సామాజిక అంశాల‌ను హైలైట్ చేశారు. మామూలుగా మనం ఊహించని కోణం లో ఉండే కొన్ని సామాజిక పరిస్థితుల మీద తిరగబడే అమ్మాయిల కథే ఈ సినిమా...

   సెప్టెంబ‌ర్ 23న :

  సెప్టెంబ‌ర్ 23న :

  రాధికాతో పాటు త‌నిష్త ఛ‌ట‌ర్జీ,లెహ‌ర్‌ఖాన్‌,సుర్వీన్ చావ్లాలు న‌టించారు. లీనాయాద‌వ్ ద‌ర్శకత్వం వ‌హించిన పార్చ్‌డ్ చిత్రంలో స‌యాని గుప్త‌, అదిల్ హుస్సేన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.ఇప్ప‌టికే ఈ చిత్రం మెల్‌బోర్న్‌లోని ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్‌, టొరొంటోలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది. సెప్టెంబ‌ర్ 23న పార్చ్‌డ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

   ఏడు దేశాల్లో విడుదలవడం విశేషం:

  ఏడు దేశాల్లో విడుదలవడం విశేషం:

  వీడియోలో కనిపించిన అదిల్‌ హుస్సేన్‌ ఓ ముఖ్య పాత్ర చేశాడు. లీనా యాదవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీనియర్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం ఏడు దేశాల్లో విడుదలవడం విశేషం. ఇండియాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేశారు. మరి సినిమా రిలీజైనపుడు జనాలు ఏ దృష్టితో చూస్తారో.. ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.

   బెంగాలీ షార్ట్ ఫిలిం:

  బెంగాలీ షార్ట్ ఫిలిం:

  రాధికా ఆప్టే పెద్ద స్టార్ కాదు... నట వారసత్వమూ, గాడ్ ఫాదర్లూ లేరు చేసిన సినిమాలూ కొన్నే. అయినా సరే ఇటు జనం, అటు సినీ జనం ఆమె గురించి చెప్పుకుంటున్నారు. అనురాగ్ కాశ్యప్ తో చేసిన బెంగాలీ షార్ట్ ఫిలిం ‘అహల్య' పుణ్యం కొంత... నెట్‌లోకొచ్చిన న్యూడ్ ఫొటోలు, దృశ్యాల ప్రభావం ఇంకొంత... తాజాగా రజనీకాంత్ సరసన ఛాన్స్ మరికొంత...కేవలం నటన, తాను ఎంచుకున్న పాత్రల ద్వారానే ఆమె ఇంత పాపులారిటీ సంపాదించుకుంది.

  English summary
  Bollywood Hero Ajay Devgn's upcoming production with Radhika Apte "Parched" will hit theatres on September 23.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X