»   » నా దేహం.. నా ఇష్టం.. ఎందుకు సిగ్గుపడాలి.. న్యూడ్ ఫోటోషూట్‌పై రాధికా ఆప్టే

నా దేహం.. నా ఇష్టం.. ఎందుకు సిగ్గుపడాలి.. న్యూడ్ ఫోటోషూట్‌పై రాధికా ఆప్టే

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో పార్చ్‌డ్, ఫోబియా చిత్రాల్లో బోల్డుగా నటించిన రాధికా ఆప్టే మరోసారి ఝలక్ ఇచ్చింది. తాజాగా ఆమె న్యూడ్‌గా ఫోటో జరుపడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. న్యూడ్ ఫోటో షూట్‌లో పాల్గొన్న ఆమె చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.

తెల్లటి బ్రా ధరించి

తెల్లటి బ్రా ధరించి

రాధికా ఆప్టే ఫోటోషూట్‌కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెల్లటి బ్రా ధరించి ఫొటోషూట్‌లో పాల్గొన్నది. ఈ చిత్రాలను ఫ్యాషన్ డిజైర్ నిమిశ్ షా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె ఈ ఫొటో షూట్‌లో చాలా స్టైలిష్ అండ్ సెక్సీగా ఉందని వ్యాఖ్యానించారు.

అర్దనగ్నంగా శృంగారం

అర్దనగ్నంగా శృంగారం

ఇప్పటివరకు రాధికా ఆప్టే చీరలో అర్దనగ్నంగా శృంగారం ఒలకబోసింది. అయితే ప్రస్తుతం ఓ మెట్టుపైకి ఎక్కి బ్రా ధరించి న్యూడ్ ఫొటోలో పాల్గొన్నది. బోల్డ్‌గా కనిపించడంపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. నేను ప్రపంచ సినిమాను చూస్తూ పెరిగాను. నా జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాను.

నేను ఎందుకు సిగ్గుపడాలి

నేను ఎందుకు సిగ్గుపడాలి

నా దేహంతో సౌకర్యంగా ఉన్నాను. కళాకారిణిగా నా దేహాన్ని చూపించడానికి ఎందుకు సిగ్గుపడాలి. బోల్డుగా నటించానికి నేను భయపడను అని రాధికా ఆప్టే పేర్కొన్నది.

పద్మాన్ చిత్రంలో రాధికా ఆప్టే

పద్మాన్ చిత్రంలో రాధికా ఆప్టే

ప్రముఖ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా స్వయంగా నిర్మించనున్న పద్మాన్ చిత్రంలో రాధికా ఆప్టే నటించనున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్‌, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

English summary
Actress Radhika Apte has set the bar real high as far as semi-nude photoshoots are concerned. A monotone picture of Radhika in a see-through white-hued bra is doing the rounds on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu