Just In
- 10 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒరేయ్ బుజ్జిగా... అంటూ రంగంలోకి యంగ్ హీరో.. రిలీజ్ డేట్ ఫిక్స్
రాజ్ తరుణ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'ఒరేయ్ బుజ్జిగా...'. కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ''మా 'ఒరేయ్ బుజ్జిగా...' ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజ్ తరుణ్‌కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మా బేనర్‌లో 'ఏమైంది ఈ వేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్', 'పంతం' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్‌లకు తప్పకుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది" అన్నారు.

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ 'ఒరేయ్ బుజ్జిగా...' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.